. Ravi Vanarasi….. పుచ్కా / పానీ పూరి / గోల్ గప్పే – కేవలం రుచి మాత్రమేనా? అంతకు మించి ఇంకేమైనా ఉందా..? భారతదేశం నలుమూలలా, సందుగొందుల నుంచి మహానగరాల విశాల వీధుల వరకు విస్తరించిన ఒకానొక రుచికరమైన సంచలనం ఏదైనా ఉందంటే, అది నిస్సందేహంగా పానీ పూరి. తెలుగునాట “పుచ్కా”గా, ఉత్తరాదిలో “గోల్ గప్పా”గా, మరికొన్ని చోట్ల “పానీ పటాషే”గా పిలవబడే ఈ చిరుతిండి, కేవలం ఒక ఆహార పదార్థం కాదు; అది భారతీయుల జీవనశైలిలో, […]