. వేదిక మీద కత్తులు కటార్లు పెట్టుకుని తిరిగినా… ఎంత హైప్ క్రియేట్ చేసినా… మార్కెటింగ్ జోరుతో ఎంత బజ్ క్రియేట్ చేసినా… పవన్ కల్యాణ్ ఈరోజుకూ తెలుగు హీరో మాత్రమే… నార్త్ బెల్ట్ మాత్రమే కాదు, తమిళ, కన్నడ జనం కూడా తనను పాన్ ఇండియా హీరోగా యాక్సెప్ట్ చేయడం లేదు… ఇప్పటికే 200 కోట్ల వసూళ్లు సాధించిన ఓజీ సినిమా తొలి ఫలితాల్ని విశ్లేషిస్తే… ఈ వ్యాఖ్య నిజమని స్పష్టమవుతుంది… వినడానికి, చదవడానికి, జీర్ణం […]
ఓజీ..! పీకే కోసం, పీకే ఫ్యాన్స్ కోసం, పీకే ఫ్యాన్ తీసిన పీకే సినిమా…!!
. ముందుగా ఓ మాట… ‘‘ఈ సినిమాలో అన్నీ గన్సే ఉంటాయి, విలన్ పెద్ద గన్ డీలర్, ఇష్టం వచ్చినట్టు కాల్చేసుకోవచ్చు అని చెబితే చాలు, పవన్ కల్యాణ్ డేట్స్ ఇచ్చేస్తాడు’’ అని పూరి జగన్నాథ్ సరదాగా ఓసారి చెప్పిన మాట… ఓజీ సినిమాలో గన్నులకు తోడు పేద్ద సమురాయ్ కటానా కత్తి కూడా ఉంది..! . మరీ ఒక్క ముక్కలో చెప్పాలంటారా…? పవన్ కల్యాణ్ కోసం, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కోసం, పవన్ కల్యాణ్ ఫ్యాన్ తీసిన […]
షాకింగ్ కలెక్షన్లు… పొరుగు భాషల్లో పోయినట్టే… మరి తెలుగులో..?
. ఓ ప్రచారచిత్రం కనిపించింది… అందులో హరిహర వీరమల్లు సినిమా కలెక్షన్లు 112.02 కోట్లు దాటినట్టుగా చూపిస్తున్నారు… పాయింట్ జీరో టు అని చూపించడం అంటే, మేం రియల్ కలెక్షన్లు చెబుతున్నాం సుమీ అని నమ్మేందుకన్నమాట… సరే, ఇలాంటి ఫిగర్స్ అసలు కథేమిటో గతంలోనే దిల్ రాజు బహిరంగంగానే చెప్పినట్టు గుర్తు… ఐనా, నిజంగా హరిహర వీరమల్లు సిట్యుయేషన్ ప్రస్తుతం ఏమిటి అని లెక్కలు చూస్తే షాకింగ్… ఇది పాన్ ఇండియా సినిమా కదా, ముందు వేరే […]
హరిహర వీరమల్లు..! వెండి తెరపై పవన్ కల్యాణ్ జెండా రెపరెపలు..!!
. సినిమాను సినిమాగా చూడాలి అని ప్రేక్షకులకు సుద్దులు చెబుతారు సినిమా పెద్దలు… అది వాళ్ల అవసరం కోసం..! కానీ సినిమాను ఓ సినిమాగా మాత్రమే తీయాలి కదా అని ప్రేక్షకుడు అడగలేడు, అడిగే చాన్స్ లేదు, ఇవ్వరు… ఏవేవో మాటలతో, ప్రచారాలతో ఊదరగొట్టి, సినిమాను పైకి లేపడానికి ప్రయత్నిస్తారు… నభూతో నభవిష్యతి అన్నంత కలరిస్తారు… అవును, మనం చెప్పుకుంటున్నది ఏపీ డిప్యూటీ సీఎం, ఒకప్పటి తెలుగు తెర పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా హరిహర […]
ఏపీ పొత్తుల ప్రాతిపదిక జస్ట్ ప్రస్తుత అవసరాలే… సిద్ధాంతాల్లేవ్, రాద్దాంతాల్లేవ్…
జాతీయ పార్టీలను వదిలేస్తే… ప్రాంతీయ పార్టీల కోణంలో… కేవలం ఆయా పార్టీల అధినేతలు, కుటుంబాల అవసరాలను బట్టి సిద్ధాంతాలుంటయ్… రాజీలుంటయ్… కాళ్ల బేరాలుంటయ్… సాగిలబడటాలుంటయ్… ఏసీబీలు, ఈడీలు, సీబీఐలు కన్నెర్ర చేస్తే నడుంలు మరింత వంగిపోతయ్… పొత్తులకూ అంతే… ఎవరి అవసరం వాళ్లది… చివరకు జాతీయ పార్టీలు సైతం నంబర్లాటలో పైచేయి కోసం ప్రాంతీయ పార్టీలో ‘కుమ్మక్కు’ కావడం మన రాజకీయ విషాదం… చంద్రబాబు వంటి అత్యంత విశ్వాసరహితుడితో బీజేపీ పొత్తు పెట్టుకోవడం ఏమిటనేది తాజా ప్రశ్న… […]
సీఎం పదవికి రెడీగా ఉన్నాను…. ఇప్పటికీ పవన్ అడుగుల్లో అవే పొరపాట్లు…
పవన్ తొలి మాటతోనే నాయకుడు కాదనిపించింది … చిరంజీవి పవన్ పార్టీలతో అనుబంధం… జర్నలిస్ట్ జ్ఞాపకాలు ——– ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఉపన్యాసం కొద్దిగా చదివాక అన్నాదమ్ముల పార్టీలు , ఒక రిపోర్టర్ గా వాటితో అనుబంధాలు గుర్తుకు వచ్చాయి . పవన్ ఉపన్యాసం పూర్తిగా వినాలి అంటే తన అభిమాని అయినా కావాలి , వ్యతిరేకించే రాంగోపాల్ వర్మ అయినా కావాలి . లేదా ఆ వార్తను […]




