. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో పరిస్థితులు రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతున్నాయి. సాధారణంగా ఎక్కడైనా నిరసనకారులపై కాల్పులు జరిగితే, ప్రాణనష్టం సంభవిస్తే ప్రజలు భయపడతారు. ఉద్యమం కొంతకాలం వెనక్కి తగ్గుతుంది. కానీ పీవోకేలో మాత్రం విరుద్ధ దృశ్యం కనిపిస్తోంది. కాల్పులు జరిగాయని, పలువురు మరణించారని, వందల మంది గాయపడ్డారని వార్తలు వచ్చిన కొద్ది గంటలకే మరుసటి రోజు మళ్లీ వేలాదిమంది వీధుల్లోకి రావడం పాకిస్తాన్ పాలకులకు ఆందోళన కలిగించే పరిణామంగా మారింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఇటీవల జాయింట్ […]
పీవోకే వేరే దేశమే అయితే… పాకిస్థాన్ సైన్యం, రేంజర్లు ఎందుకు వెళ్లినట్టు..?!
పాకిస్థాన్, ఇస్లామాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కయానీ ఆ దేశ అడిషనల్ అటార్నీ జనరల్‌కు సూటిగా ఓ ప్రశ్న వేశాడు… అదీ ఈ కేసులో ఇంట్రస్టింగ్… ‘‘కశ్మీర్ అనేది ఓ విదేశం అంటున్నారు కదా.., దానికి సొంత రాజ్యాంగం, సొంత కోర్టులు ఉన్నాయంటున్నారు కదా… మరి పాకిస్థాన్ సైన్యం, రేంజర్లు ఎందుకు ఆ ప్రాంతంలోకి ప్రవేశించారు..? ప్రజల్ని పాక్ గూఢచార సంస్థలు బలవంతంగా అపహరించడమనేది ఆగకుండా నడుస్తూనే ఉంది దేనికి..?’… ఇదీ జస్టిస్ కయానీ అడుగుతున్న వివరణ… […]

