. Mohammed Rafee …… ఫిష్ వెంకట్ కు ప్రభాస్ సాయం? నిజమా? అబద్ధమా? గత రెండు రోజులుగా మీడియాలో హీరో ప్రభాస్ వితరణ గురించి చెబుతున్నారు! నటుడు ఫిష్ వెంకట్ కిడ్నీ మార్పిడికి సిద్ధం చేసుకోండి, ఖర్చు తానే భరిస్తా అని ఆయన సతీమణికి ప్రభాస్ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి! చాలా మంది అభినందనలు కూడా తెలిపారు… నిజానికి ఫిష్ వెంకట్ భార్య ఇది వాస్తవం కాదని చెబుతున్నారు… “ప్రభాస్ అసిస్టెంట్ ను మాట్లాడుతున్న అని […]