డబుల్ ఇస్మార్ట్… పోతినేని రాం (రాపో) హీరోగా చార్మి జగన్నాథ్, సారీ, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన సినిమా… ఆ సినిమాకు సంబంధించిన మార్ ముంత, చోడ్ చింత అనే ఓ సాంగ్ రిలీజ్ చేశారు… అదేదో ఐటమ్ సాంగ్ కావచ్చు బహుశా… గట్లనే వాసన కొట్టింది చూస్తుంటే… సరే, సదరు రాపో అప్పట్లో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా చేశాడు కదా ఇదే జగన్నాథుడితో… అది సూపర్ హిట్… కానీ రాం నోటి వెంట తెలంగాణ […]