. రాజకీయాలు అంటే అంతే… సొంత రక్తమైనా సరే జాన్తానై… రక్తపాతాలుంటయ్ తప్ప రక్తబంధాలకూ విలువ ఉండదు… కుట్రలుంటాయి తప్ప కుటుంబబంధాలూ అవసరమైతే మాయమవుతాయి… రాజకీయం అంటేనే ఓ క్రూరమైన క్రీడ… కవిత పట్ల కేసీయార్, కేటీయార్, హరీశ్‌రావు, బీఆర్ఎస్ పార్టీ ఎట్సెట్రా అందరి ధోరణి చూస్తుంటే అనిపించింది అదే… దాదాపు అన్ని సైట్లు, పత్రికలు, టీవీలు, యాప్స్, చివరకు యూట్యూబ్ చానెళ్లు చూసినా సరే… ఒక్కటంటే ఒక్క ఖండన ప్రకటన, ఒక్క మద్దతు ప్రకటన లేదు […]