. ఒక ఇజ్రాయిల్… అదేకాదు, ఏ దేశమైనా తీసుకొండి… పార్టీలు తన్నుకుంటాయి అనేక విషయాల్లో… దేశం, రక్షణ, జాతి అనే అంశాలకొచ్చేసరికి అందరూ ఏకమవుతారు… థాంక్స్ టు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ అల్లయిడ్ పార్టీస్… మన దరిద్రం ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదు… రాహుల్ గాంధీ వంటి లీడర్ మరే దేశానికీ దొరకడు… సరే, ఉదాహరణకు వద్దాం… ఓ వార్తా కథనంలోకి వెళ్దాం… సీరియస్ ఇష్యూయే… దేశభక్తి కలిగిన ఎవరైనా కాస్త బుర్ర పెట్టి ఆలోచించాల్సిందే… యాంటీ […]
ఒకర్ని తీయలేం, ఒకర్ని పెట్టలేం… దొందూ దొందే… విలువైన ఆస్తులు…
. శామ్ పిట్రోడా అనే ఓ చిత్రమైన కేరక్టర్ ఉంది కాంగ్రెస్ పార్టీలో… పిచ్చి కూతలకు ప్రసిద్ధుడు… అనేకసార్లు ఏదో కూస్తాడు, కొన్నిసార్లు క్షమాపణలు చెబుతాడు… ఇంకొన్నిసార్లు పార్టీయే ఆ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని చెప్పుకుంటుంది… మరికొన్నిసార్లు తనను పార్టీ నుంచి తరిమేస్తారు… సింపుల్, నాలుగు రోజులకే మళ్లీ పార్టీలోకి వస్తాడు… అదే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్‌కు అధ్యక్షుడు… అంతిమంగా ఆ పోస్టు నుంచి తనను ఎవడూ పీకలేడు… 82 ఏళ్లు ఇప్పుడు… తను ఒడిశాలో […]
రాహుల్ ‘రామ కూతల’ వెనుక రాతలెవరివో గానీ… నవ్వులపాలు..!!
ఈసారి ఎన్నికల్లో అయోధ్య గుడి ప్రారంభం అనేదీ ఓ అంశమే… ఇంటింటికీ చేరవేయబడిన అక్షితల పుణ్యమాని కాషాయశిబిరం హిందూ సంఘటనకు మరింత బలమైన ప్రయత్నం చేయగా… విపక్షాలే బీజేపీ మీద కోపంతో, ద్వేషంతో, రాజకీయ కోణంలో విమర్శలు చేస్తూ, తమంతటతామే రాముడి మీద బీజేపీకి పేటెంట్స్ దఖలు పరుస్తున్నాయి… రాముడిని బీజేపీ కాదు హైజాక్ చేసింది, విపక్షాలే అప్పగిస్తున్నాయి… ఐతే బీజేపీ మీద కోపంతో రాముడి నుంచి, హిందువుల నుంచి దూరమవుతున్నామనే సోయి విపక్షాల్లో లోపించడం ఇక్కడ […]


