Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒకర్ని తీయలేం, ఒకర్ని పెట్టలేం… దొందూ దొందే… విలువైన ఆస్తులు…

April 26, 2025 by M S R

rahul

. శామ్ పిట్రోడా అనే ఓ చిత్రమైన కేరక్టర్ ఉంది కాంగ్రెస్ పార్టీలో… పిచ్చి కూతలకు ప్రసిద్ధుడు… అనేకసార్లు ఏదో కూస్తాడు, కొన్నిసార్లు క్షమాపణలు చెబుతాడు… ఇంకొన్నిసార్లు పార్టీయే ఆ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని చెప్పుకుంటుంది… మరికొన్నిసార్లు తనను పార్టీ నుంచి తరిమేస్తారు… సింపుల్, నాలుగు రోజులకే మళ్లీ పార్టీలోకి వస్తాడు… అదే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్‌కు అధ్యక్షుడు… అంతిమంగా ఆ పోస్టు నుంచి తనను ఎవడూ పీకలేడు… 82 ఏళ్లు ఇప్పుడు… తను ఒడిశాలో […]

రాహుల్ ‘రామ కూతల’ వెనుక రాతలెవరివో గానీ… నవ్వులపాలు..!!

February 20, 2024 by M S R

Sriram

ఈసారి ఎన్నికల్లో అయోధ్య గుడి ప్రారంభం అనేదీ ఓ అంశమే… ఇంటింటికీ చేరవేయబడిన అక్షితల పుణ్యమాని కాషాయశిబిరం హిందూ సంఘటనకు మరింత బలమైన ప్రయత్నం చేయగా… విపక్షాలే బీజేపీ మీద కోపంతో, ద్వేషంతో, రాజకీయ కోణంలో విమర్శలు చేస్తూ, తమంతటతామే రాముడి మీద బీజేపీకి పేటెంట్స్ దఖలు పరుస్తున్నాయి… రాముడిని బీజేపీ కాదు హైజాక్ చేసింది, విపక్షాలే అప్పగిస్తున్నాయి… ఐతే బీజేపీ మీద కోపంతో రాముడి నుంచి, హిందువుల నుంచి దూరమవుతున్నామనే సోయి విపక్షాల్లో లోపించడం ఇక్కడ […]

మైనార్టీ వోట్లతో వయనాడ్‌లో గెలిచిన రాహుల్… హైదరాబాద్‌లో నిలబడతాడా..?

September 26, 2023 by M S R

raga

Nancharaiah Merugumala….  రాహుల్‌ గాంధీని వాయనాడ్‌ కమ్యూనిస్టులు ఉత్తరాదికి పొమ్మంటుంటే… కాంగ్రెస్‌ ‘ప్రిన్స్‌’ హైదరాబాద్ లో పోటీకి దిగాలని మజ్లిస్‌ నేత అసదుద్దీన్‌ సవాల్‌! ………………………………………………………………………………………………………. భారత్‌ జోడో యాత్ర తర్వాత, ఇటీవల పార్లమెంటులో, వెలుపలా పదునైన ప్రసంగాలతో తన ‘నేషనల్‌ స్టేచర్‌’ పెంచుకున్నారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ. కాంగ్రెసన్నా, నెహ్రూ–గాంధీ కుటుంబమన్నా ఎమర్జెన్సీ పెట్టిన 1975 జూన్‌ 25 నుంచీ ఘోరంగా వ్యతిరేకించే నాలాంటి ‘అవిశ్రాంత’ పాత్రికేయులు సైతం రాహుల్‌ భయ్యా ముఖంలో పొంగిపొర్లుతున్న […]

గాంధీలు క్షమాపణలు చెప్పరట… రాహుల్‌‌కు గడ్డిపెట్టిన సీనియర్ జర్నలిస్టు…

April 4, 2023 by M S R

raga

రాహుల్ గాంధీ పప్పు స్థాయి నుంచి భారత్ జోడో యాత్ర తరువాత పరిపక్వ నాయకుడిగా ఎదిగాడని చాలామంది విశ్లేషకులు తెగరాసేస్తున్నారు… ఇక కాంగ్రెస్‌కు ఆపాత వైభవాన్ని రాహుల్ సంపాదించి పెట్టినట్టేననీ తీర్మానించేస్తున్నారు… శుభం… జరిగితే మంచిదే… కానీ రాహుల్ మారాడా..? ఎదిగాడా..? ఈ దేశ ప్రముఖ జర్నలిస్టుల్లో ఒకడైన కరణ్ థాపర్ రాసిన ఓ తాజా వ్యాసం కాస్త ఆలోచనాత్మకంగా ఉంది… దాని తెలుగు అనువాదాన్ని సాక్షి ఎడిట్ పేజీలో వేశారు… (ఆ పేజీలో చుక్క తెగి […]

‘‘ఆ క్షణంలో ప్రధాని నరేంద్ర మోడీ కళ్లల్లో నేను భయం గమనించాను…’’

March 26, 2023 by M S R

rahul

Nancharaiah Merugumala……..  రాహుల్‌ నుంచి మరో ఏకపక్ష కావిలింతకు భయపడే నరేంద్రభాయ్‌ 52 ఏళ్ల బ్యాచిలర్‌ పై అనర్హత వేటు వేయించారా?……………………………………………………. కిందటి పార్లమెంటు ఎన్నికలకు పది నెలల ముందు.. అంటే 2018 జులై 21న రాఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి, లౌకికవాదం, మహిళల భద్రత, జీఎస్టీ వంటి విషయాలపై బీజేపీ సర్కారుపై పదునైన మాటలతో దుమ్మెత్తిపోశారు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ. ఆయన ఆ రోజు ఖాదీ కుర్తా, పాయిజామా ధరించి ఉన్నారు. అన్ని విధాలా, […]

రాహుల్‌పై అనర్హత వేటులో మోడీ ఆశించే అసలు టార్గెట్స్ పూర్తిగా వేరు..!!

March 25, 2023 by M S R

rahul

రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడంలో మోడీ రాజకీయ హుందాతనాన్ని ప్రదర్శించలేకపోయాడనీ, రాజకీయ పరిణతి లేకుండా పోయిందనీ, రాహుల్ గాంధీని చూసి భయపడుతున్నాడనీ రకరకాల విమర్శలు వస్తున్నాయి… దొరికింది కదా చాన్స్ అనుకుని మోడీని తిట్టడానికి దీన్ని వాడుకుంటున్నారు యాంటీ-బీజేపీ పార్టీల నాయకులు… కేసీయార్ అయితే ప్రజాస్వామ్యానికి దుర్దినం అంటున్నాడు… కేసీయార్ కూడా ప్రజాస్వామ్య విలువలు, ప్రమాణాల గురించి మాట్లాడుతున్నాడూ అంటే రాహుల్ గాంధీ అనర్హత అంశానికి తప్పకుండా చాలా ప్రాధాన్యమే ఉందన్నమాట… ఈ పరిణామంపై […]

రాహుల్ ఎంపీ సీటుకు ఎసరు..? ప్రజాప్రాతినిధ్య చట్టం చెబుతున్నది అదే…!

March 23, 2023 by M S R

rahul

రాహల్ గాంధీకి విధించిన రెండేళ్ల జైలుశిక్షకు చాలా ప్రాధాన్యం ఉంది… క్షుద్రమైన రాజకీయ విమర్శలైనా సరే విచక్షణ విడిచి, సంయమనం కోల్పోయి, విజ్ఞతకు నీళ్లొదిలితే ఇలాంటి పరిణామాలు తప్పవు అనేది ఓ ముఖ్యమైన పాఠం… ఇంకా చాలా గుణపాఠాలున్నాయి… ముందుగా ఆ కేసు, పూర్వాపరాలు గట్రా ఓసారి చూద్దాం… 2019 ఏప్రిల్… కర్ణాటకలోని కోలార్ పట్టణంలో నిర్వహించిన ఓ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ‘మోడీ ‘ అనే ఇంటి పేరు వున్న వాళ్ళు అందరూ ఒకే […]

మనిషి మారిండు… అతని లుక్కు మారింది… పెళ్లికి రాహుల్ గాంధీ రెడీ…

March 2, 2023 by M S R

rahul

Nancharaiah Merugumala …………..   రాహుల్‌ గాంధీ ప్రధాని పదవికి, పెళ్లికి, సొంతింటికి ఇప్పుడు– పర్ఫెక్ట్‌ ఫిట్‌…. రాహుల్‌ గాంధీ వయసు–52 సంవత్సరాలు. అయినా– ఆయనకు సొంత ఇల్లు దేశంలో ఎక్కడా లేదు… పెళ్లి కూడా ఇంకా కాలేదు… కాని, తనకు పిల్లలు కావాలన్న కోర్కె ఉందని రాహుల్‌ ఈమధ్యనే చెప్పారు… తొలి ప్రధాని జవాహర్‌ నెహ్రూకు రాహుల్‌ మునిమనవడు, మూడో ప్రధాని ఇందిరాగాంధీకి రాహుల్‌ భయ్యా మనవడు, ఆరో ప్రధాని రాజీవ్‌ గాంధీకి ఆయన కొడుకు… ఆయన కుటుంబంలో ముగ్గురు మాజీ […]

బీజేపీకి బేఫికర్..! రాహుల్ ప్రత్యర్థిత్వమే మోడీ శిబిరానికి శ్రీరామరక్ష..!!

January 11, 2023 by M S R

raga

‘‘ఆర్ఎస్ఎస్ వ్యక్తులు ఎప్పుడూ హర్ హర్ మహాదేవ్ అని జపించరు… ఎందుకంటే శివుడు తపస్వి… ఈ వ్యక్తులు (ఆర్ఎస్ఎస్) దేశంలోని తపస్విలపై దాడి చేస్తున్నారు… వారు జైసియారామ్ నుంచి సీతాదేవిని కూడా తొలగించారు… ఈ వ్యక్తులు దేశ సంస్కృతికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు…’’ ఈ వాక్యాలు ఘనత వహించిన ప్రముఖ నాయకుడు, నెహ్రూ కుటుంబ వారసుడు రాహుల్ నోటి వెంట వచ్చినవే… ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు… తన ఆలోచనల్లాగే, తన అడుగుల్లాగే… కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులాగే… ఆర్ఎస్ఎస్ […]

మహారాష్ట్రలోనే కాదు… కేరళలోనూ కాంగ్రెస్ కూటమి ఇచ్చుకపోతోంది…

November 19, 2022 by M S R

rahul

పార్ధసారధి పోట్లూరి ……. కేరళ కాంగ్రెస్ పార్టీలో అభద్రతా భావం ! రాహుల్ ఎక్కువ రోజులు పర్యటించింది కేరళలో, కానీ అదే కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు ఏ మాత్రం సంతోషంగా లేరు రాహుల్ పర్యటన వలన… పోయిన బుధవారం రోజున కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకరన్ కన్ననూర్ లో చేసిన ప్రకటన అక్కడ రాజకీయ అభద్రతా భావాన్ని సూచిస్తున్నది. కన్ననూర్ లోని ఒక సభలో కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకరన్ మాట్లాడుతూ దశాబ్దాల క్రితం తాను […]

రాహుల్ గాంధీ ఏ మార్షల్ ఆర్ట్‌‌లో బ్లాక్ బెల్ట్ హోల్డరో తెలుసా మీకు..?

November 4, 2022 by M S R

రాహుల్

నిన్న ఎక్కడో భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఇద్దరు పిల్లలకు కరాటే టెక్నిక్స్ చూపిస్తున్నాడు సరదాగా… అంతేకాదు, మొన్న హఠాత్తుగా పరుగు ప్రారంభించాడు… అసలు ఒకరోజంతా నడిస్తే ఎలా ఉంటుంది అని సవాళ్లు విసురుతున్నాడు… వెంబడి వచ్చే కేడర్, సెక్యూరిటీకి ఠారెత్తి పోతోంది… ఇక బీజేపీ శ్రేణులు వెటకారంగా రాహుల్ ఫిట్‌నెస్ మీద జోకులు వేస్తున్నాయి… కానీ అవన్నీ నాన్సెన్స్… 52 ఏళ్ల రాహుల్ ఖచ్చితంగా చాలా చాలా మంది నాయకులకన్నా పర్‌ఫెక్ట్ ఫిట్… అంతేకాదు, […]

కాంగ్రెస్ టైటానిక్ ఒరిగిపోతోంది… ఇవి హరాకిరీ సంకేతాలు…

September 28, 2022 by M S R

jodoyatra

నిజానికి కాంగ్రెస్ ముక్తభారత్ అనే టార్గెట్ దిశలో మోడీ, అమిత్ షా చేస్తున్నదెంత..? పిసరంత..! కానీ బీజేపీ లక్ష్యసాధన దిశలో కాంగ్రెసే ఎక్కువ కష్టపడుతోంది… ఒక్కముక్కలో చెప్పాలంటే కాంగ్రెస్ హరాకిరీ చేసుకుంటోంది… రాజస్థాన్ రాజకీయాలు కాంగ్రెస్ దురవస్థను స్పష్టంగా కళ్లముందు ఉంచుతున్నయ్… సిద్ధూను పైకి లేపీ లేపీ… పంజాబ్‌లో కాంగ్రెస్ తనే తిరిగి ఇప్పట్లో లేవనంతగా కూరుకుపోయింది… సిద్ధూ జైలుపాలు, ఆ మాజీ సీఎం బీజేపీ పాలు… పంజాబ్ ఖలిస్థానీ శక్తులపాలు… బుజ్జగింపులు, కొనుగోళ్లు, ప్రలోభాలు, బెదిరింపులు, […]

Advertisement

Search On Site

Latest Articles

  • కామాఖ్యలో కనిపించిన ఓ విశిష్టమైన తంతు… నొప్పి మార్పిడి…
  • స్టార్ల చిన్ననాటి ముచ్చట్లు… జగపతిబాబు టాక్ షో ఆసక్తికరం…
  • సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన కరెక్ట్… మన స్కూలింగ్ విధానం మారాలి…
  • వాము మంచిదే కానీ జాగ్రత్త, రెచ్చిపోకండి… మసాలా దినుసుల్లో మహారాణి…
  • సీతారామశాస్త్రి రాసిన చరణాల్ని కూడా… బేసబబు అని బాలు మార్చేశాడు..!!
  • *నువ్వు లేకపోతే ఈ లోకం ఏమీ ఆగిపోదు… పిచ్చి భ్రమల్లో బతకొద్దు…*
  • జపాన్ దేశం ఉనికికే ముప్పు..? ఆమె జోస్యంతో భారీ భయ ప్రకంపనలు..!!
  • చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కనిపించుట లేదు… విధుల్లో లేడు, దింపేశారా..?
  • తెలంగాణ సీఎం ఎవరు..? అసలు ఈ మీనాక్షి నటరాజన్ ఎవరు..?
  • పోక్సో కేసులో లంచంగా ఆరు సమోసాలు… పోలీసుల ఇజ్జత్ తీసేశాడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions