దర్శకుడు, నిర్మాత, రచయిత, బహుముఖ ప్రజ్ఙాశీలి, మిత్రుడు Prabhakar Jaini వేసిన ఒక ప్రశ్న రీజనబుల్… అదేమిటంటే..? ‘‘తెలుగు వాళ్ళ సినిమాలకు అవార్డులు రావడం ఆనందదాయకమే… RRR కీ Best Popular Film అవార్డు రావడం కూడా ఆనంద దాయకమే… కానీ, అవార్డులు ఇచ్చింది 2021 సంవత్సరానికి… సినిమా రిలీజయింది 25 మార్చ్ 2022 నాడు… సినిమా రిలీజ్ కాకముందే పాపులర్ అయిందని జ్యూరీ నిర్ణయించిందా? ఇదే RRR కు 2022 సంవత్సరానికి జరిగిన పోటీల్లో పాటకు […]
