మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ ఛైర్మన్, వైఎస్ వీరానుచరుడు గోనె ప్రకాష్‌రావు ధాటిగా మాట్లాడగలడు… టీవీ డిబేట్లలో కూర్చుకుంటే ఎదుటివాడిని గుక్కతిప్పుకోనివ్వడు… కానీ చాలాకాలంగా అసలు రాజకీయ తెర మీద లేడు… అసలు రాజకీయాల్లోనే లేడు… ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఇలాంటి నేతలు చాలామంది కనుమరుగయ్యారు, అందులో విశేషం ఏమీ లేదు… ఇప్పుడు హఠాత్తుగా తెర మీదకు వచ్చి ధూంధాం అంటున్నా సరే, పెద్దగా సాధించగలిగేది కూడా ఏమీ లేదు… వయోభారం గురించి కాదు, అప్పటి పాలిటిక్స్‌కూ […]