. అవును… అందులో ప్రభాస్ ఫ్యాన్స్ మనోభావాలు గాయపడటానికి ఏముంది..? అంతగా బాధపడటానికి ఏముంది..? తేజ సజ్జా తెలుసు కదా… పిల్ల హీరో… హనుమాన్ చేశాడు… ఐఫా అవార్డుల కార్యక్రమంలో దగ్గుబాటి రానాతో కలిసి హోస్టింగ్… రానా ఉంటే సందడి ఉంటుంది… అల్లరీ ఉంటుంది… తనకు తగినట్టే పలు సినిమాల మీద సెటైర్లు రాసిచ్చారు ఆ కార్యక్రమ స్క్రిప్ట్ రైటర్లు… సహజమే… ఐఫా కావచ్చు, సైమా కావచ్చు… ఇలాంటి ఫంక్షన్లకు రంగురుచివాసన కోసం ఇండస్ట్రీ తన మీద […]
నిజానికి ఫస్ట్ మార్చాల్సింది ఈ బిగ్‌బాస్ చెత్తా టీంను… హోస్టును కాదు…
నాగార్జునలో ఉన్న బ్యూటీ ఏమిటంటే..? ఈ వయస్సులో కూడా ఆ స్టామినా మెయింటెయిన్ చేయడం ఒక్కటే కాదు… బిగ్‌బాస్ హౌజులో ఉన్నవాళ్లతో మాట్లాడేటప్పుడు ఎక్కడా పొల్లు మాట మాట్లాడడు… కానీ కమాండ్ ఉంటుంది… నవ్వే చోట నవ్వుతూ, సీరియస్‌గా ఉండేచోట అలాగే ఉంటూ… సరదాగా ఆడిస్తూ… పర్‌ఫెక్ట్ ప్రోగ్రాం హోస్ట్ తను… సీనియర్ నటుడు, ఓ స్టూడియో అధినేత, ఇద్దరు హీరోల తండ్రి, ఈరోజుకూ కాస్తోకూస్తో హీరోగా డిమాండ్… అలా సహజంగానే నాగార్జున మాట్లాడుతుంటే హౌజులో ఉన్న […]
ఆమె పేరు సరళ… అడవి మింగిన వెన్నెల… ఇదీ విరాటపర్వం అసలు కథ…
ఒక కథ కచ్చితంగా చర్చనీయాంశమే… ఎందుకంటే, ఈ కథ వెనుక అనేక పార్శ్వాలు, కన్నీళ్లు, మరణాలు, సంక్షోభం ఉన్నాయి కాబట్టి… తల్లడిల్లిన అనేక తెలంగాణ పల్లెలున్నాయి కాబట్టి….. నక్సలైట్ల పేరిట, సానుభూతిపరుల పేరిట పోలీసులు వందల మందిని చంపేశారు… ఇన్‌ఫార్మర్ల పేరిట నక్సలైట్లు బోలెడు మందిని ఖతం చేశారు… వందల కుటుంబాల్లో కన్నీళ్లు, రక్తం కలగలిసి పారింది… నిజంగా పోలీసుల చేతిలో హతమారిన ప్రతివాడూ నక్సలైటేనా..? నక్సలైట్లు చేతుల్లో ఖతమారిపోయిన ప్రతివాడూ ఇన్‌ఫార్మరేనా..? నక్సలైట్ అంటే ఎన్‌కౌంటర్ […]