. 1955వ సంవత్సరం…, ఏప్రిల్ 11వ తేదీ మధ్యాహ్నం…. హాంగ్‌కాంగ్ ఆకాశంలో వెండి మేఘాల మధ్య ‘కాశ్మీర్ ప్రిన్సెస్’ అనే ఎయిర్ ఇండియా విమానం గంభీరంగా ప్రయాణిస్తోంది…. ఆ విమానంలో చైనా నుండి బాండుంగ్ సదస్సుకు వెళ్లే కీలక ప్రతినిధులు ఉన్నారు… అందరిలోనూ ఒకటే ఉత్కంఠ… ఆసియా దేశాల భవిష్యత్తును నిర్ణయించే సదస్సు అది… కానీ, సముద్ర మట్టానికి 18,000 అడుగుల ఎత్తులో, సరిగ్గా ప్రయాణం మొదలైన ఐదు గంటల తర్వాత… ఒక్కసారిగా విమానంలో భయంకరమైన పేలుడు […]
శత్రువుల అడ్డాల్లోకే జొరబడి… సింపుల్‌గా ఖతం చేసి మాయమవుతున్నారట…
గార్డియన్… బీబీసీలాగే ఇదీ బ్రిటన్ మీడియాయే… దీనికీ భారత వ్యతిరేకతే… బ్రిటన్ ప్రధానికి భారతీయ మూలాలున్నా సరే, మారుతున్న వరల్డ్ సినేరియోలో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర దేశాలకు ఇండియా సహకారం అత్యవసరమే అయినా సరే… స్థూలంగా అమెరికన్, బ్రిటన్ మీడియాలు మారవు… తాజాగా గార్డియన్ ఏదో వ్యతిరేకంగా రాసినా సరే, ఆ కథనం చదివేవారికి మోడీ పట్ల మరింత ఆదరణ పెంచేట్టుగానే ఉంది పరోక్షంగా… ఇన్నాళ్లూ మన కేంద్ర ప్రభుత్వాల మీద ఉన్న అభిప్రాయం ఏమిటి..? […]

