Nationalist Narasinga Rao…. అనంత్ అంబానీ అంటే అంబానీ కొడుకుగా ఒక పెద్ద భారీ కాయం వేసుకొని (సారీ, ఇది నేను వాడే జనరల్ పదం కాదు) సీట్లో కూర్చుని IPL మ్యాచ్ లు చూస్తూ అప్పుడప్పుడూ చప్పట్లు కొడుతూ TV లలో కనబడే వ్యక్తిగా ఎక్కువ మందికి తెలిసి ఉండొచ్చు (ఇది నా ఫీలింగ్).. పైగా దేశంలోనే ఒక పెద్ద బిజినెస్ లార్డ్ కొడుకు అంటే తాత తండ్రి సంపాదించిన డబ్బులతో జులాయిగా తిరుగుతూ నోటికి […]