. ఒక వార్త… రష్యా నుంచి S-500 ఎయిడ్ డిఫెన్స్ సిస్టమ్స్ కొనుగోలు చేయాలని ఇండియా ఆలోచిస్తోంది… రష్యా కూడా ఎప్పుడో ఆఫర్ ఇచ్చింది… నిజమేనా..? ఇక్కడ ఓ నేపథ్యం చెప్పాలి… శత్రుదేశం నుంచి వచ్చే విమానం, డ్రోన్, క్షిపణి నుంచి చిన్న పురుగునైనా సరే కనిపెట్టాలి, బ్లాస్ట్ చేయాలి, నేలకూల్చాలి… ఇదీ ఎయిర్ డిఫెన్స్ సిస్టం… ఫుల్లీ ఆటోమేటెడ్… ఒకసారి సిస్టం ఆన్ చేస్తే చాలు, మన సరిహద్దుల నుంచి ఏమొచ్చినా కూల్చేస్తుంది, కాల్చేస్తుంది… ఇజ్రాయిల్ […]