. ఎప్పుడో 1983 నాటి మాట… అప్పటికి ఈ ఫ్యానిజం మన్నూమశానం తెలియదు… కాకపోతే చిరంజీవి అంటే అభిమానం… వీపుకి బద్దలు కట్టుకుని, విగ్గులు పెట్టుకుని, మెడ చుట్టూ మఫ్లర్లు కట్టుకుని, ముసలితనంలోనూ హీరోయిన్ల మీద చరుపులతో, పిచ్చి స్టెప్పులతో వెగటు హీరోయిజం కనిపిస్తున్న కాలం అది… చిరంజీవి దూసుకొచ్చాడు… ఈజ్… జనానికి బాగా పట్టింది… ప్రత్యేకించి ఖైదీ తరువాత చిరంజీవి యూత్ హీరో అయిపోయాడు… అటు కమలహాసన్ సరేసరి… అప్పటికే సౌత్ ఇండియా పాపులర్ హీరో… […]