. Rochish Mon ….. ‘సాక్షి మార్క్ పేలాపన’… కీ.శే. కోట శ్రీనివాసరావుపై… —————————– తెలుగులో వచ్చిన అత్యంత గొప్ప నటుల్లో ఒకరైన కోట శ్రీనివాసరావు దివంగతులయ్యాక తెలుగువాళ్లందరూ ఆ గొప్ప నటుణ్ణి సముచితమైన రీతిలో స్మరించుకుంటూంటే ఇవాళ్టి సాక్షి ఫ్యామిలీ పేజ్‌లో కోట గురించి ఎవరో ‘కె’ అన్న తెలివిడి లేని ‘మేధావి’ అసమంజసంగానూ, అనర్థదాయకంగానూ కోట గారి గొప్పతనాన్ని చిన్నబుచ్చే పేలాపన చేశాడు. సొంత పేరే రాసుకోవచ్చు కదా… ఈ ఏకాక్షర పరిచయాలు..? ఎడిట్ […]