బార్క్ రేటింగ్స్ తాజావి పరిశీలిస్తుంటే… (న్యూస్ చానెల్ రేటింగ్స్) ఆశ్చర్యం కలిగింది… ఆమధ్య నాలుగైదు టాప్ చానెళ్ల జాబితాలోకి కూడా చేరిన సాక్షి చానెల్ ఇప్పుడు ఏకంగా తొమ్మిదో ప్లేసులోకి వెళ్లిపోయింది… అసలు ఆ ప్లేసు అని కాదు, అసలు ఎవరూ పెద్దగా చూడరు అనే అభిప్రాయం, అదే రేంజ్ రేటింగ్స్ ఉంటే ఈటీవీ తెలంగాణ చానెల్ సరసన చేరిపోయింది సాక్షి టీవీ… ఫాఫం, చివరకు మహాన్యూస్ కూడా సాక్షితో పోటీపడే రేంజుకు వచ్చేసింది… రాజకీయాల్లో […]
ఫాఫం సాక్షి… జగన్ కూడా మరిచిపోయాడు… జ్యోతికి దొరికిపోయాడు…
ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 ఇవే నాకు ప్రత్యర్థులు… వాటితోనే పోరాడుతున్నాను… వాటితోనే నా యుద్దం… రాక్షసులు, మారీచులు అంటూ జగన్ ఎప్పుడూ ఆడిపోసుకుంటూ ఉంటాడు కదా… కొన్నిసార్లు తనే వాటికి తనను ఎగతాళి చేయడానికి చాన్స్ ఇస్తాడు… జనం నవ్వుకునేలా చేస్తాడు… ఏమీ లేకపోయినా జగన్ మీద ఏదో ఒకటి రాసే ఆంధ్రజ్యోతి, ఆ ఏదో దొరికాక ఎందుకు ఊరుకుంటుంది..? నవ్వీ నవ్వీ, మీరూ నవ్వండి అని జనానికి చెబుతూ బొంబాట్ చేసింది ఓ వార్తను… బట్, […]