కక్షసాధింపు ఉండదు… మాది జగన్ పాలనలాగా సైకో పాలన కాదు… ప్రజావేదిక శిథిలాలను ఆ పాలనకు గుర్తుగా అలాగే ఉంచుతాను…. అని ఏవేవో చెప్పిన చంద్రబాబు తాడేపల్లి వైసీపీ ఆఫీసు కూల్చేశాడు… జగన్, బాబు… ఎవరూ జేసీబీ పాలనకు అతీతులు కారని నిరూపించాడు… ప్రతి జిల్లాలో నిర్మించిన పార్టీ ఆఫీసుల బొమ్మలు వేసి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏదో ఆనందం పొందాయి గానీ… టీడీపీ పార్టీ ఆఫీసులు నిర్మించుకోలేదా..? అసలు హైదరాబాదు ఎన్టీయార్ ట్రస్ట్ భవన్ కథేమిటి..? రెండు […]
సాక్షి కదా… ఏదైనా రాసేయగలదు… షెడ్యూల్‌కూ నోటిఫికేషన్‌కూ తేడా లేకుండా…
ముందుగా ఆంధ్రజ్యోతి వాడు రాసినట్టున్నాడు… అక్టోబరు 6న ఎన్నికల షెడ్యూల్ అని…! కేంద్ర ఎన్నికల బృందం మూడు రోజుల పర్యటనకు రాష్ట్రానికి వచ్చింది… ఇది ఆనవాయితీయే… రాష్ట్ర ప్రభుత్వ సన్నద్ధతను ఉన్నత స్థాయిలో సమీక్షించి వెళ్లాక షెడ్యూల్ జారీ చేస్తుంటారు… సో, ఉజ్జాయింపుగా వాళ్లు ఢిల్లీ తిరిగి వెళ్లాక షెడ్యూల్ ప్రకటన వస్తుందనే భావనతో ఆ తేదీని ఆంధ్రజ్యోతి పబ్లిష్ చేసింది… వాస్తవానికి దగ్గరగా ఉన్న అంచనా అది… గత ఎన్నికలు… అంటే 2018 తెలంగాణ ఎన్నికలకు […]
ఫాఫం సాక్షి… పిల్లలకు ఓ నీతి కథ చెప్పింది… తనే తప్పుల్లో కాలేసింది…
నిజానికి అక్షరదోషాలు పత్రికల్లో వస్తూనే ఉంటయ్… చిన్న పత్రికల్లోనైతే భీకరంగా కనిపిస్తుంటయ్… తప్పులు సరిచూసుకుని, సరిదిద్దుకునే సాధనసంపత్తి, సంకల్పం లేవు కదాని మనమూ చూసీచూడనట్టు భరిస్తుంటాం… కానీ కొన్ని వేల కోట్ల మీడియా ఎంపైర్స్… ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి పెద్ద పత్రికల్లో తప్పులు వస్తే…? ఏటా వందల కోట్ల ప్రజాధనాన్ని యాడ్స్ రూపంలో… నేరుగా ప్రభుత్వ ధనాన్ని సైతం పొందే ఈ పత్రికలు భాషకు ద్రోహం చేయవచ్చా..? ఇవీ ప్రశ్నలు… పత్రికలు సమాజానికి చేసే ద్రోహాల […]
ఫాఫం సాక్షి… కేసీయార్‌ను పల్లెత్తుమాట అనలేక… చంద్రబాబుపై ఏడుపు…
కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంటుకు ప్రైవేటుగా ఉరి తీస్తుందనేది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ… ఇన్నాళ్లూ తెలంగాణ ఇదేదో తనకు అక్కరలేని యవ్వారం అనుకుని కిమ్మనలేదు… కానీ ఎప్పుడైతే కేసీయార్ రంగంలోకి దిగి, నేను ఈ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ గండం నుంచి రక్షించి, ఏపీ ప్రయోజనాలను కూడా ఉద్దరిస్తామని ముందుకొచ్చాడో అప్పుడిక తెలంగాణలోనూ స్టీల్ ప్లాంట్ చర్చనీయాంశమైంది… అసలు స్టీల్ ప్లాంటు పిలిచిన ఈవోఐ బిడ్లు కొనుగోలు- అమ్మకాల కోసం కానేకాదు… బొగ్గు సరఫరా […]
ఫాఫం సాక్షి… ఎంగిలి స్టోరీల వెంపర్లాట… షేమ్ హెడింగ్, సేమ్ కంటెంట్..!
ఒక పత్రికలో ఒక స్టోరీ వస్తే… మళ్లీ దాన్ని టచ్ చేయడానికి వేరే పత్రికలు ఇష్టపడవు… ఎంగిలి స్టోరీగా భావిస్తాయి… కానీ సాక్షికి అవన్నీ ఏమీ పట్టవు… ఎవరు ఏం రాస్తున్నారో, ఎవరు పేజీల్లో ఏం పెడుతున్నారో తెలుసుకునే సోయి, చూసుకునే బాధ్యత ఎవరికీ లేదు… కొన్ని అసాధారణ స్టోరీలు, ఫాలో అప్ తప్పనిసరయ్యే స్టోరీల విషయంలో మాత్రం ఎంగిలి స్టోరీలను వేరే కోణాల్లో, వాల్యూ యాడిషన్ చేసుకుని, తమ రీడర్లకు కొత్తగా ప్రజెంట్ చేస్తుంటారు… సాక్షికి […]
అడ్డదారులూ ఫలించని సాక్షి… ఈనాడును జయించలేక చతికిల… ప్చ్, ఆంధ్రజ్యోతి…
పత్రికల గతిని శాస్త్రీయంగా సూచించేవి ఏబీసీ లెక్కలు… ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్… పది రోజుల క్రితం తాజా ఫిగర్స్ వచ్చాయి… జాతీయ స్థాయిలో ఎవరూ రాసుకోలేదు… ఎవరికీ ఆశించినంత, రాసుకునేంత సంతృప్తి లేదు గనుక… కరోనా భయాల అనంతరమూ పత్రికల సేల్స్ పెద్దగా పెరగలేదు గనుక… 2019 స్థాయిని తిరిగి చేరలేదు గనుక… చేరుకుంటామనే నమ్మకమూ, సూచనలూ లేవు గనుక… సరే, ప్రింట్ మీడియా పరిస్థితి ఇకపై కూడా పెద్దగా బాగుపడే అవకాశాల్లేవు, కారణాలు అనేకం […]