. సమంత..! వివాదాలు, విషాదాలు… అక్కినేని నాగచైతన్యకు విడాకులు కొంతకాలం క్రితం రోజూ వార్తాంశం… మయోసైటిస్ అనే వ్యాధితో బాధింపబడం ఓ విషాదం… ఆమధ్య కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మరో వివాదం… మొత్తానికి ఎప్పుడూ సమంత వార్తల తెర మీదే ఉంటోంది… సురేఖ వ్యాఖ్యల తరువాత కూడా ఆచితూచి, చాలా పరిణతితో స్పందించింది… తన జీవన శైలి చాలామందికి నచ్చకపోవచ్చు… అవన్నీ అలా వదిలేస్తే… ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఆమె ఓ ప్రోగ్రాంలో మాట్లాడుతూ వెలిబుచ్చిన […]
డర్టీ పాలిటిక్స్..! వెగటు, కంపు వాసన… ఈ స్థాయి ఓ గగుర్పాటు..!!
ఏమాత్రం సందేహం, సంకోచం అక్కర్లేదు ఈ మాట అనడానికి…! కొండా సురేఖ చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు పరమ వికారంగా, ఏవగింపు కలిగించేలా ఉన్నాయి… ఒక సగటు సోషల్ మీడియా ట్రోలర్ స్థాయిలో ఉన్నాయి… తెలంగాణ రాజకీయాలు చివరకు ఇంత వెగటు, కంపు వాసన కొడుతున్నాయనే నిజం కలవరపెడుతోంది కూడా… ఈ స్థాయి ఒక గగుర్పాటు..!! ఎస్, కొండా సురేఖ మీద చాలా నీచమైన స్థాయిలో ట్రోలింగ్ సాగింది… తెలంగాణ రాజకీయాల్లో ఆ క్షుద్ర, సోషల్ మంత్రగాళ్లను ఉసిగొల్పేదెవరో, […]
ఏమయ్యా రౌడీ హీరో… ఆ వీర్యపరీక్ష సీన్ ఎందుకు..? చంకలో పిల్లితో ఆ ఫైట్ దేనికి..?
టాక్సీవాలా, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్… ఎట్సెట్రా వరుస సినిమా ఫ్లాపులు విజయ్ దేవరకొండ ఖాతాలో… అప్పట్లో ఎవడే సుబ్రహ్మణ్యం… అఫ్ కోర్స్, అందులో సెకండ్ హీరో… తరువాత మహానటి… అందులో హీరో కాదు, సైడ్ కేరక్టర్‌కు ఎక్కువ… సెకండ్ హీరోకు తక్కువ… ఒక అర్జున్‌రెడ్డి సూపర్ హిట్… తరువాత గీతగోవిందం… తన కెరీర్‌లో బలంగా చెప్పుకోగలిగినవి రెండే… కానీ బ్రహ్మాండమైన పాపులారిటీ, ఫాలోయింగ్… మరి ఇప్పుడు..? ఖుషి సినిమా ఏం చెబుతోంది..? ఇక ప్రేమకథల్ని చేసేది […]
ఇది ‘జాలి’వుడ్… రోగగ్రస్త శకుంతల శోకాలు … అక్కడ ‘జాలీ’వుడ్ ఫోజులు…
పొద్దున్నే మిత్రులు ప్రభాకర్ జైనీ పోస్టు కనిపించింది… ‘‘నిన్న మొన్నటి వరకు ‘#శాకుంతలం’ సినిమా ప్రమోషన్లలో, ‘నాకు రోగమొచ్చింది, ఎక్కువ మాట్లాడలేను, దయచేసి నా సినిమాను చూడండి’ అంటూ దీనంగా, రోగగ్రస్త లుక్ కోసం మేకప్ వేసుకుని కళ్ళద్దాలు పెట్టుకుని, కన్నీళ్ళు పెట్టుకున్న, సమంత నిన్న హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘CITADEL’ కోసం అమెరికాలో అడుగుపెట్టి, అందమైన ఫోజులు ఇచ్చి, తెలుగు ప్రేక్షకులను వెర్రివాళ్ళను చేసింది…’’ నిజంగానే ఒక ప్రశ్న… సమంత సానుభూతిని గెయిన్ చేయడానికి ప్రయత్నించిందా..? ఈ […]



