. చిక్కీ..! దాన్నే తెలంగాణలో పల్లీపట్టి అంటాం… అత్యంత బలవర్ధకమైన క్యాండీ… ఇప్పుడు దీని గురించి కాస్త చెప్పుకోవాలి మనం… ఎందుకంటే..? ఇందిరమ్మ అమృతం పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రారంభిస్తోంది… ఇంట్రస్టింగు… దీని ఉద్దేశం ఏమిటంటే..? రాష్ట్రంలోని 14 -18 ఏళ్ల వయస్సున్న కౌమార బాలికలకు రోజుకు ఒక చిక్కీ చొప్పున అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తారు… అబ్బే, ఏముంది ఇందులో..? ఇదొక పథకమా..? రోజుకొక చిక్కీ బాలికలు కొనుక్కోలేరా అనేది […]
