. ఆమధ్య ఏదో సినిమా ఫంక్షన్‌లో ఏదేదో కూసి.., ఆ సినిమా నిర్మాతల్ని, హీరోను ఫుల్ డిఫెన్స్‌లో పడేసి.., ఎహె, నేను అస్సలు తగ్గేదేలే అన్నట్టుగా మొదట మొండికేసి… తరువాత వింత క్షమాపణలు చెప్పుకున్న నటుడు పృథ్వి ఉదంతం తెలుసు కదా… చివరకు ఆ సినిమా చీదేసింది… ఏదో చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ, కామెడీ ప్రధానంగా ఏదో కథ నడిపించేసే పృథ్విని ఓ భారీ తమిళ చిత్రంలో విలన్‌గా ఎందుకు తీసుకున్నారనేది హాశ్చర్యం… నిజానికి తన […]
శనివారం సరిపోలేదు హీరో నానీ…! విలన్ సూర్య నిన్ను డామినేట్ చేశాడు..!!
సాధారణంగా విలన్ పాత్ర ఎంత బలంగా ఉంటే… తనతో పోరాటం ఎంత బలంగా ఉంటే… హీరో పాత్ర అంతగా ఎలివేట్ అవుతుంది… విలన్ అల్లాటప్పా పప్పుగాడు అయితే హీరో పాత్ర కూడా రక్తికట్టదు… ప్రేక్షకుడు కనెక్ట్ కాడు… అందుకని వీలైనంతవరకూ విలనీని కూడా ప్రభావవంతంగా ఫోకస్ చేస్తూ, అదే రేంజులో హీరో పాత్రను పైకి లేపే ప్రయత్నం చేస్తారు దర్శకులు… ఐతే, విలన్ పాత్ర హీరో పాత్రను డామినేట్ చేసేలా ఉండకూడదు, ఉంటే హీరోలు అంగీకరించరు… అసలే […]