. ( రమణ కొంటికర్ల ) …… కుల, మతాలు అస్తిత్వాలుగా… కొట్లాటలకు వేదికలుగా.. మేథో ప్రదర్శనకు క్యాన్వాస్ గా మారుతున్న కాలంలో మతం నుంచే పక్కకు అడుగులేస్తున్న ఓ దేశం గురించి కాస్త తెలుసుకుందాం. ఆస్తికత్వం, నాస్తికత్వం విషయంలో ఎవరి అభిప్రాయాలు వారివి. నాస్తిక సమాజం.. ఆస్తిక సమాజాన్నీ మార్చడమూ అంత సులభమూ కాదు. ఆస్తిక సమాజం నాస్తికులను గుడులు, మఠాల బాట పట్టించడమూ అంత వీజీ కాదు. వాదనలు, భిన్నాభిప్రాయాలు, విభేదాలు, ఇప్పట్లో తెగేవీ కావు. […]