. డిస్‌క్లెయిమర్… ఇది కేవలం విశ్వాసులకు, ఆధ్యాత్మిక అనురక్తులకు, తీర్థయాత్రికులకు మాత్రమే… మిగతా వాళ్లు దయచేసి అవాయిడ్ చేయండి… కొంచెం పెద్ద స్టోరీ… మామూలు భక్తులకే కాదు, దత్తాత్రేయ భక్తులకు, గానుగాపూర్, మంత్రాలయం పర్యాటకులకు ప్రత్యేకం… . ఓసారి మా సమీపబంధువునే తిరుమలకు తీసుకెళ్లాను, వాడినీ వీడినీ పట్టుకుని, సిఫారసు లెటర్ తీసుకుని… తిరుమల వెంకన్న భక్త సులభుడు కాదు కదా… దేవుడి దగ్గర దాకా నేరుగా వెళ్లి, దండం పెట్టుకుని, బయటకు వచ్చాక ఏమన్నదీ అంటే..? […]