అరుణ్ గోయల్ జస్ట్, ఒక నటుడు మాత్రమే… టీవీ రామాయణంలో రాముడి పాత్ర వేశాడు… అది తన వృత్తి… అంతకుమించి మరేమీ ఉండదు… కొందరు తను కనిపించినప్పుడు మొక్కేవాళ్లు అంటే, ఏదో రాముడి విగ్రహానికి మొక్కినట్టే తప్ప అది అరుణ్ గోయల్‌కు వందనం కాదు… సేమ్, దీపిక చికిలియా అంటే… జస్ట్ ఓ సాదాసీదా నటి మాత్రమే… టీవీ రామాయణంలో సీత… ఆమె అప్పట్లో బయట ఎక్కడ కనిపించినా సరే భక్తజనం కాళ్లు మొక్కేవాళ్లట… శ్రీకృష్ణుడి పాత్ర […]