అసలే అది మహా దేశముదురు పిండం… అతి పెద్ద లిటిగెంటు… పెద్ద పెద్దోళ్లే బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి జోలికి వెళ్లడానికి సందేహిస్తారు… స్వామి అనగానే చాలు, ఏడెనిమిదేళ్ల క్రితం వచ్చిన ఓ తెలుగు సినిమాలో పరుచూరి తనే స్వయంగా పలికిన ఓ డైలాగ్ గుర్తొస్తూ ఉంటుంది… ‘‘చెప్పుతో కొడితే చెమ్డాలే ఊడతాయిరా… సెక్షన్లతో పెట్టుకుంటే చెడ్డీలు ఊడదీసేసి చెడుగుడు ఆడుకుంటాం’’… ఇదీ ఆ డైలాగ్… సరిగ్గా ఓ పాయింట్ పట్టుకుని స్వామి కోర్టుకు ఎక్కాడంటే అదొక రచ్చే… […]
ఈ అయ్యగారి చూపు ఇప్పుడు తృణమూల్ మీద పడింది..! ఏమగునో ఏమో..!!
పార్ధసారధి పోట్లూరి……… సుబ్రహ్మణ్యస్వామి నడిచే ఎన్సైక్లోపీడియా! కానీ.. ఎన్సైక్లోపీడియాని చదివి ఎవరయినా విజ్ఞానము సంపాదించుకోవచ్చు, అదే సమయంలో అదే ఎన్సైక్లోపీడియా అదే స్థితిలో ఉంటూ, తనలో విజ్ఞానాన్ని ఇముడ్చుకుంటూ ఉంటుంది కానీ స్వయంగా రంగంలోకి దిగలేదు. స్వామి కూడా అంతే! దేశ విదేశాలలో ఆర్ధిక శాస్త్రం బోధించే విజిటింగ్ ప్రొఫెసర్ గా స్వామికి మంచి పేరుతో పాటు అనుభవం కూడా ఉంది. ఏకసంథాగ్రాహి! ఛాలెంజ్ చేసి మరీ నెల రోజుల్లో మాండరీన్ (చైనా భాష) ని నేర్చుకుని […]
‘సంగతేమిటి స్వామీ..?’ మెదడుకు మేత… ఎవరికీ అంతుపట్టని జగన్ పాచిక…
జగన్ రాజకీయ పాచికలు తన చుట్టూ తిరిగేవాళ్లకు కూడా అనేకసార్లు అంతుపట్టవు… సైలెంట్ ఆపరేటర్… అబ్బే, షర్మిల పార్టీ గురించి కాదు… సుబ్రహ్మణస్వామిని ఏవిషయానికి సంబంధించి రంగంలోకి దింపాడు..? ఇది బీజేపీకి, ఆంధ్రజ్యోతికి మాత్రమే కాదు… ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం వర్గాలకూ అంతుచిక్కడం లేదు… నిజం చెప్పాలంటే జగన్ కోటరీకే సరిగ్గా తెలియదు… అప్పుడెప్పుడో 16 నెలల క్రితం ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక స్టోరీ మీద 100 కోట్ల పరువు నష్టం కేసు వేయడం కోసం స్వామి […]