. ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో… త్వరలో ఓ సినిమా… అజయ్ భూపతి దర్శకత్వంలో ప్రాజెక్టు… శ్రద్ధ తీసుకుంటున్న మహేశ్ బాబు అని వార్తలు కనిపించాయి ఈమధ్య… ఆ మరో వారస హీరో పేరు జయకృష్ణ… తను ఎవరు..? మహేశ్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు… ప్రస్తుతం జయకృష్ణ లండన్‌లో నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు అట… ఐతే ఇవన్నీ చదవగానే మనం గతంలో ‘ముచ్చట’లో చదివిన ఇదే రమేష్ బాబు కెరీర్‌కు సంబంధించిన కథనం […]
‘‘అబ్బో, ఆమె చాలా కాస్ట్‌లీ అట, ఎక్కువ డిమాండ్ చేస్తుందంటున్నారు…’’
. 1997 ద్వితీయార్ధంలో నేను విజయవాడ వార్త రిపోర్టర్‌గా పనిచేస్తున్న సందర్భమది.. దర్శకరత్న దాసరి నారాయణరావు ఈటీవీ, ఈనాడు పత్రికలకు ఎవ్వరూ సినిమా అడ్వటైజ్‌మెంట్స్ ఇవ్వకూడదంటూ నిర్ణయం తీసుకున్నారు… అప్పట్లో దాసరి వర్సెస్ రామోజీ వేడిగా నడిచేది కదా… తరువాత చాన్నాళ్లకు గానీ సద్దుమణగలేదు… సరిగ్గా ఆ నిర్ణయం తీసుకున్న రోజు సూపర్‌స్టార్ కృష్ణ, విజయనిర్మల దంపతులు విజయవాడ ఐలాపురం హోటల్‌లో బస చేశారు. దాసరి నిర్ణయంపై అప్పుడు ఎఫ్‌డిసి చైర్మన్‌గానో, ‘మా’ గౌరవ అధ్యక్షుడిగానో (ఈ రెండింటిలో ఏదో […]
ఆ రాజ్ సీతారామ్ ఏమయ్యాడు చివరకు..? కృష్ణ ఎందుకు వదిలేశాడు..?!
. ముందుగా ఓ పోస్టు చదవండి… తెలుగు ఇండస్ట్రీ వికీపిడియాట్రిస్టు Bharadwaja Rangavajhala రాశాడు… తరువాత ఇంకొన్ని సశేషాలున్నయ్… అవీ చెప్పుకుందాం… వార్ అండ్ పీస్ … ( బాలసుబ్రహ్మణ్యం- కృష్ణ)…….. టాలీవుడ్ వివాదాల్లో మోస్ట్ ఇంట్రస్టింగ్ టాపిక్ సూపర్ స్టార్ కృష్ణ గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం మధ్య జరిగింది. కృష్ణ, బాలు చాలా సన్నిహిత మిత్రులు. ఇద్దరూ ఒకే టైమ్ లో ఇండస్ట్రీలో ఎదిగారు. ఉన్నత స్థానాలకు చేరారు. ఇద్దరూ నాన్ కాంట్రవర్షియల్ గా వెళ్లాలనే […]
కృష్ణ ‘కర్మకాండ’ అయిపోలేదు… అందరి కన్నూ ఇప్పుడు పెద్దకర్మ జరిపే తీరుపై..!!
ఇద్దరు సీఎంలు వచ్చి నివాళి అర్పించారు… తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపింది… కృష్ణను ఘనంగా, తన రేంజుకు తగినట్టు సాగనంపారు… కరెక్టేనా..? కాదు..! మహేశ్ బాబు తీసుకున్న నిర్ణయాల పట్ల ఇండస్ట్రీలో విమర్శలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి… సొంత భూములు, పద్మాలయా స్టూడియో ఉండగా… సాదాసీదాగా మహాప్రస్థానం స్మశానంలో దహనక్రియలు జరపాలనే నిర్ణయం పట్ల అక్కడికి వచ్చిన పొలిటికల్ సెలబ్రిటీలే ఆశ్చర్యపోయారట… కుటుంబసభ్యుల్లోనే తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైందట… ఆ నిర్ణయం వెనుక ఉన్నది ఎవరు..? మహేశ్ […]
వాట్ జితేంద్రా..? మా కృష్ణ లేక నీ కెరీర్ ఎక్కడిది..? నివాళి అర్పించే తీరిక లేదా..?
కృష్ణ చివరి చూపు కోసం వేలాది మంది అభిమానులు పోటెత్తారు… పోలీసులు ఓ దశలో లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది… తను సినిమాలు మానేసి ఏళ్లు గడుస్తున్నా సరే, వయస్సు 80లోకి వచ్చినా సరే… తెలుగు ప్రేక్షకుల్లో కృష్ణ అంటే పిచ్చి ప్రేమ… టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా నివాళి అర్పించారు… ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి… సగర్వంగా వెళ్లిపోయాడు… ఇదంతా సరే, పొరుగు ఇండస్ట్రీల నుంచి ఎవరైనా వచ్చారేమో అని చూస్తే ఒక్కరూ కనిపించలేదు… మద్రాసులోనే […]
ఒప్పినోళ్లు మెచ్చనీ, ఒప్పనోళ్లు సచ్చనీ… కృష్ణ పేరిణి తాండవమంటే మజాకా..?!
ఒప్పినోళ్లు మెచ్చనీ ఒప్పనోళ్లు సచ్చనీ …. అని మాయదారి మల్లిగాడు అనే సూపర్ హిట్ సినిమాలోని ‘వస్తా మళ్లొస్తా’ అనే బంపర్ హిట్ పాటలో ఓ చరణం… నిజంగా కృష్ణ బతుకంతా నమ్మింది, ఆచరించింది అదే బాట… మెచ్చుకునేవాడు, అంగీకరించేవాడు ఒప్పుకోనీ, లేదంటే ఒప్పుకోకపోతే, ఒప్పుకునేందుకు మనసు రాకపోతే, వాళ్ల చావు వాళ్లు చావనీ… అంతే… ఆ సినిమాలూ అంతే, తన బతుకు తీరూ అంతే… నిజానికి గొప్పగుణం… ఈ సచ్చనీ పదం ఏమిటి అని విసుక్కోకండి… […]
మహేశ్ కన్నీరే కాదు… మృదుల, మంజుల కన్నీరూ ఉప్పగానే ఉంటుంది బ్రదర్…
కొన్నిసార్లు మీడియా, సోషల్ మీడియా తీసుకునే లైన్ చికాకు తెప్పిస్తుంది… పొద్దున్నే ఓ సీనియర్ జర్నలిస్టు ఆవేదనగా రాసుకొచ్చాడు… ‘‘కృష్ణ వెంటిలేటర్ మీద ఉన్నారు అని డాక్టర్ చెబుతుంటే ఎవరో జర్నలిస్టు మాట్లాడుతున్నారా అనడిగాడు… జర్నలిస్టు అని చెప్పుకోవడానికి సిగ్గేస్తోంది’’ అని..! ఇక్కడ మానవసహజమైన సున్నితత్వం కూడా లేకుండా పోతోంది… సరికదా యుక్తాయుక్త విచక్షణ రాహిత్యం సరేసరి… చాలా పోస్టులు, వార్తలు, విశ్లేషణలు మహేశ్ బాబు కోణంలో కనిపిస్తున్నాయి… ఒకే సంవత్సరంలో అన్నను, నాన్నను, అమ్మను కోల్పోయాడు, […]
సూపర్ స్టార్ బిల్డప్పులు ఏమీ ఉండవ్… జస్ట్, అలా మనలో కలిసిపోతాడు…
Bharadwaja Rangavajhala…… హీరో కృష్ణతో …. కృష్ణను సినిమాల్లో చూడ్డమే కాదు … ఆయన మా ఊళ్లో పాడిపంటలు, పంచాయితీ, ఊరంతా సంక్రాంతి , శభాష్ గోపీ లాంటి సినిమాలు షూట్ చేసిన సందర్భంలో నేరుగా చూశాను. ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నాను. ఆ తర్వాత ఆయనతో మనకేం పనీ … ఇలా నడుస్తూండగా … రెండు వేల సంవత్సరంలో అనుకుంటా … ఓ రోజు మా గురువుగారు కె.ఎన్.చారిగారు పిల్చి … అబ్బాయ్ మోదుకూరి జాన్సన్ తో […]
నువ్వు ఒంటరివి కాదు డియర్ సూపర్ స్టార్… కోట్ల గొంతులు ప్రార్థిస్తున్నయ్ విను…
అదేమైనా ఇప్పటి తాలు సరుకా ఏం..? కాదు, ఎనభయ్యేళ్ల క్రితం పుట్టిన గుండె… ఎంత గట్టి గుండె… ఎన్నో పరాభవాల్ని, పరాజయాల్ని తట్టుకుంది… మరింత గట్టిపడింది… ప్రతిఘటించే గుండె అది… కొట్లాడే గుండె అది… నీరసించి, సాగిలబడే గుండె కాదది… ఎన్టీయార్ వంటి కొరకంచుల్ని కూడా సవాల్ చేసిన గుండె అది… పెద్ద పెద్ద తలకాయలకే చేతకాని రోజుల్లో… సెవెన్టీ ఎంఎంలు, జేమ్స్ బాండ్ సినిమాలు, ట్రెజర్ హంట్స్, కొత్తగా ఏదొస్తే అది… ఓ సాహసికి ఉండే […]