. ఒక వార్త వచ్చింది… జూనియర్ ఎన్టీయార్ దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్‌లో నటించబోతున్నాడు అని…. నిజానికి అది ఫేక్ వార్త… అది నిజం కాదట… కానీ ఈ ఫేక్ వార్త మీద కూడా కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా సైట్లు సహా చాలామంది యూట్యూబర్లు కూడా గుండెలు బాదుకున్నారు… ఎందుకయ్యా అంటే..? అయ్యో, అయ్యో, తను మ్యాన్ ఆఫ్ ది మాసెస్, ఓ రేంజులో ఉంది తన కెరీర్ ఇప్పుడు… పెద్ద పెద్ద మల్టీ స్టారర్లు, […]
పవన్ కల్యాణ్ బెటరా..? జూనియర్ బెటరా… తేల్చుకోవాల్సింది చంద్రబాబే…
Padmakar Daggumati……. నేను ఒక ఏడాది కిందట టిడిపికి జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వం గురించి ఒకరితో మాట్లాడాను. సరైన వాచకం, ప్రజల్లో గుర్తింపు, ఫాలోయింగ్, నాయకత్వం లక్షణాలు, లోతైన ఆలోచనలు ఇవన్నీ జూనియర్ ఎన్టీఆర్ కి ఉండాయికదా, పార్టీని కొత్త నాయకత్వానికి ఎందుకు అప్పగించకూడదు అని. వాడెందుకండీ.. వేస్ట్ ఫెలో.. లోకేశ్ చాలా మెచ్యూర్డ్ లీడర్ గా మారాడు. మీకే తెలీదు. లోకేశ్ ముందు జూనియర్ ఎన్టీఆర్ పనికిరాడని అతను అన్నాడు. ఒక పార్టీని డబ్బుతో మేనేజ్ […]
అవును గానీ… జూనియర్ ఎందుకు స్పందించాలి..? ఈ ప్రశ్నకు జవాబేది..?!
సద్దుమణగలేదు… చంద్రబాబు ఫ్యాన్స్, ఫ్రెండ్స్ ఫాఫం తమ కోపం ఎవరి మీద చూపించాలో తెలియక జూనియర్ ఎన్టీయార్ వైపు మళ్లిస్తున్నారు… ఇంకా పోస్టులు కనిపిస్తూనే ఉన్నాయి… ఏమిటి తనపై ఆరోపణ..? జూనియర్‌కు చంద్రబాబు మీద కృతజ్ఞత లేదు, కుటుంబసభ్యుడనే సోయి లేదు, అందుకే స్పందించలేదు, దుబాయ్‌కు హాలీడే ట్రిప్ మీద వెళ్లిపోయాడు, ఇక్కడ ఇంత ఘోరం జరుగుతూ ఉంటే కిమ్మనడా..? అసలు టాలీవుడ్‌ను ఆయన ఎంత ఎంకరేజ్ చేశాడో కదా, వాళ్లకూ చంద్రబాబు మీద కృతజ్ఞత లోపించింది… […]