. మోడీకి, అమిత్ షాకు… ఏమాత్రం సోయి లేనట్టుంది… నిజంగానే… తెలంగాణలో సొంతంగా అధికారంలోకి రావడానికి మంచి చాన్స్ ఉన్నా గాలికి వదిలేసింది స్థానిక నాయకత్వం… ఇప్పుడు కాదు, వెంకయ్యనాయుడి సారథ్యంలో చంద్రబాబుకు బానిస పార్టీగా మార్చిన కాలం నుంచీ అంతే… సరే, వెంకయ్యనాయుడు ఔటాఫ్ పాలిటిక్స్… చంద్రబాబుకూ తెలంగాణాకు సంబంధం లేదు… మరి ఇప్పుడు..? అదే వెంకయ్య శిష్యరత్నం అదే బాటలో…. కేసీయార్ కరుణాకటాక్ష వీక్షణాల కోసం వెంపర్లాడిన బీజేపీ ముఖ్యనేతల జోలికి వెళ్లడానికి బీజేపీ […]
ప్లీజ్ ఒక్క ఛాన్స్… సరిగ్గా సగం చాలు… ఒక్క సీటూ ఎక్కువ అడగం…
నో డౌట్… రాహుల్ గాంధీ పర్యటన, వరంగల్ సభ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని ఎలాగైతే నింపాయో… సేమ్, అమిత్ షా తుక్కుగూడ సభ, పర్యటన బీజేపీ శ్రేణుల్లోనూ అంతే ఉత్తేజాన్ని నింపాయి… సభ విజయవంతమైంది… గత నంగి వైఖరికి భిన్నంగా బీజేపీ హైకమాండ్ ఇప్పుడు కేసీయార్ మీద పదునైన విమర్శల బాణాల్ని ఎక్కుబెట్టింది… తెలంగాణకు సంబంధించి తమకు కాంగ్రెస్‌తో పోరాటం మీద పెద్ద ఇంట్రస్టు లేదనీ, టీఆర్ఎస్ మాత్రమే ప్రధాన ప్రత్యర్థి అని తేల్చేసింది… అంతేకాదు, […]