వైసీపీ చానెళ్లుగా తాజాగా టీడీపీతో ముద్రలు వేయించుకున్న టీవీ9, ఎన్టీవీ పరస్పరం కూడా బలంగా పోటీపడతాయి, తెలుగు న్యూస్ చానెళ్లలో నంబర్ వన్ ప్లేస్ కోసం… కొన్నాళ్లు టీవీ9 ఫస్ట్ ప్లేసు, ఇంకొన్నాళ్లు ఎన్టీవీ ఫస్ట్ ప్లేసు… ఇంత పోటీ కనిపించేది… ఫ్లెక్సీలు, కేక్ కటింగులు, ప్రచారాలు మన్నూమశానం సరేసరి… ఇప్పుడు టీవీ9 ఆ పోటీ దశ నుంచి బయటికి వచ్చేసి, తన నంబర్ వన్ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్టే కనిపిస్తోంది… తాజా బార్క్ రేటింగుల్లో టీవీ9, […]
