. రేవంత్ రెడ్డి మాటల్లో తప్పేముంది..? ఏమీ లేదు… నిష్ఠురంగా ఉన్నా నిజమే అది… కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది అన్నట్టు… ప్రజెంట్ జర్నలిజం అలాగే తగలడింది కదా… ఆ మాటలు అన్నది రేవంత్ రెడ్డి కాబట్టి… బీఆర్ఎస్, బీజేపీ పెద్దలు జర్నలిజానికి అవమానం అంటూ గొంతులు చించుకుంటున్నారు గానీ… రేవంత్ రెడ్డి మాటల్లో తప్పేమీ లేదు… నిజం… ఓనమాలు రానివాళ్లు కూడా జర్నలిస్టులు ఈరోజు… ప్రింట్ మీడియా, టీవీ మీడియా కాసేపు పక్కన పెట్టండి… […]
జిల్లాలకు తరలిన రాధాకృష్ణ… ‘పవర్‌ఫుల్’ ప్లేసు కోసం దిద్దుబాటలో…
ఒక ఫోటో ఆసక్తికరంగా అనిపించింది… నిజానికి ఓ సాదాసీదా ఫోటోయే… కానీ వర్తమాన తెలుగు పత్రికల స్థితిగతుల, సంస్థాగత వ్యవహారాల నేపథ్యంలో కాస్త ఇంట్రస్టింగ్… ఈ ఫోటోలో ఉన్నది ఏబీఎన్- ఆంధ్రజ్యోతి బాస్ రాధాకృష్ణ… విమానంలో జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టాడు… తన వెనుక కనిపిస్తున్నది వక్కలంక రమణ… పత్రికలో కీలకమైన పొజిషన్ తనది… ఈనాడు రామోజీరావు చాన్నాళ్లుగానే ఈనాడుకు దూరదూరంగానే ఉన్నాడు వయస్సు, అనారోగ్యాల రీత్యా… ఆయన వెళ్లిపోయాక ఈ యాభై ఏళ్ల నంబర్ వన్ […]
లోకేష్ రెడ్ బుక్‌లాగే… రేవంత్ ఏ కలర్ బుక్కూ మెయింటైన్ చేయలేదా..?
నారా లోకేష్ రెడ్ బుక్ తరహాలో ఎనుముల రేవంత్‌రెడ్డి ఏ కలర్ బుక్ కూడా మెయింటెయిన్ చేసినట్టు లేదు… (ఎక్సెప్ట్ పింక్)… యంత్రాంగంలో ఎవరు మనవాళ్లు, ఎవరు పరాయివాళ్లు అని బుర్రలోనే రాసుకుంటూ పోయినట్టున్నాడు… అఫ్‌కోర్స్, అసలు నేను రెడ్ బుక్ ఇంకా ఓపెనే చేయలేదు, అప్పుడే జగన్ గగ్గోలు అంటున్నాడు లోకేషుడు… అంటే, రెడ్ బుక్ ఓపెనయ్యాక ఉంటుంది అసలు కథ అని బెదిరిస్తున్నాడేమో.., ఏపీ అసెంబ్లీలో ఓ చర్చ… అంకెల జోలికి వెళ్లడం లేదు […]
బార్క్..! తెలుగు టీవీ9 రేటింగులను ఇక ఇప్పట్లో ఎన్టీవీ కొట్టేట్టు లేదు..!!
వైసీపీ చానెళ్లుగా తాజాగా టీడీపీతో ముద్రలు వేయించుకున్న టీవీ9, ఎన్టీవీ పరస్పరం కూడా బలంగా పోటీపడతాయి, తెలుగు న్యూస్ చానెళ్లలో నంబర్ వన్ ప్లేస్ కోసం… కొన్నాళ్లు టీవీ9 ఫస్ట్ ప్లేసు, ఇంకొన్నాళ్లు ఎన్టీవీ ఫస్ట్ ప్లేసు… ఇంత పోటీ కనిపించేది… ఫ్లెక్సీలు, కేక్ కటింగులు, ప్రచారాలు మన్నూమశానం సరేసరి… ఇప్పుడు టీవీ9 ఆ పోటీ దశ నుంచి బయటికి వచ్చేసి, తన నంబర్ వన్ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్టే కనిపిస్తోంది… తాజా బార్క్ రేటింగుల్లో టీవీ9, […]
బట్టలిప్పుకుని బజారులో బరిబాతల డాన్స్ ఆడుతున్న చానెళ్లు…!!
రాష్ట్రాల్లో , జాతీయ స్థాయిలో ఢిల్లీలో కూడా ఒక పార్టీ మీడియాను మరో పార్టీ బహిష్కరించడం ఇప్పుడు సర్వసాధారణం . ఆ రోజుల్లో కూడా బహిష్కరణ ఉండేది కానీ ఇప్పటిలా కాదు . జర్నలిస్ట్ లంతా కలిసి తప్పు చేసిన నాయకుడిని బహిష్కరించేవారు . అన్ని పార్టీల మీడియా ఏకాభిప్రాయానికి రావడం ఎలా సాధ్యం అని ఇప్పటి వారికీ అనిపించవచ్చు . కానీ అప్పటి పరిస్థితి వేరు . 1987లో తొలిసారిగా మెదక్ జిల్లాలో జర్నలిస్ట్ గా […]
ఏం చేద్దాం మరి… చంద్రబాబును తీహార్ జైలుకు పంపించేయడం బెటరా..?!
పొద్దున్నే ఓ పంకిలం మీద కథనం రాయాల్సి వచ్చినందుకు… పాఠకుల్ని ఆలోచనల్లో పడేస్తున్నందుకు… ఒకింత చింత… తప్పదు… కొన్ని చెప్పుకోవాలి… పార్టీలు, పత్రికలు కలిస్తే… ఎదుటోడిపై ఉచ్చనీచాలు మరిచి విరుచుకుపడితే… అధికార యావ, పార్టీలకు భజనే పత్రికల పరమార్థం అవుతున్న వేళ… సోషల్ మీడియా పార్టీ విభాగాలు, ఫేక్ ఖాతాలు, ట్రోలర్ల చెడుగుడు కూడా కలిశాక కరోనాను మించిన వ్యాధి ప్రబలుతూ… ప్రజాప్రయోజనాలు, జన పాత్రికేయం కాస్తా కనుమరుగై… అష్టావక్ర వాతావరణం కనిపిస్తుందని చెప్పడానికి నిఖార్సైన ఉదాహరణ […]
హబ్బ… ఏం వాయిస్తున్నారురా… ఒకడిది భజన డప్పు… ఇంకొకడిది దండకాల డీజే…
పెద్ద ఆశ్చర్యమేమీ లేదు ఇందులో… తెలుగు రాష్ట్రాల్లో మూడు నాలుగో తరగతులు చదివే పోరగాళ్లకు సైతం తెలుసు… సాక్షి జగన్ సొంత పత్రిక… వైసీపీ డప్పు… ఎడిటోరియల్ వ్యాసాలు, ప్రత్యేక కథనాలు, బ్యానర్ స్టోరీలు… అన్నీ చంద్రబాబు మీద ద్వేషం, జగన్ కీర్తన… ఆ గీతలు దాటితేనే తనను మాలిన ధర్మం అవుతుంది… అది ఎప్పుడూ ఓ పత్రికలా ఉండలేదు… నమస్తే తెలంగాణ బీఆర్ఎస్‌కు ఎలా కరపత్రికో వైసీపీకి సాక్షి అలా… సో, జగన్ నాలుగేళ్ల బంగారు […]
రజినీ మాట్లాడిందే సొల్లు… ఆ స్పాట్ కవరేజీలో కూడా ఎవడి బాకా వాడిదే…
మీడియా అంటే… తాము ఎవరి పల్లకీ మోస్తున్నారో, వారికి అనుగుణంగా వార్తల్ని మలుచుకుని, ప్రజల్లోకి ఆ పైత్యాన్ని ప్రసారం చేయడం… ప్రచారం చేయడం… జనం బుర్రల్లోకి ఎక్కించడం…! ఇంతకుమించి మీడియా ఏదో చేస్తుందనీ, సొసైటీ బాగుకు ఉపయోగపడుతుందనీ, సమాచార దీపికలు అనీ ఎవరైనా అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది… ప్రత్యేకించి తెలుగు దినపత్రికల సంగతి కొంత తెలుసు కదా… నమస్తే తెలంగాణ కేసీయార్ డప్పు… సాక్షి జగన్ చిడుత… ఆంధ్రజ్యోతి, ఈనాడు చంద్రబాబుకు మృదంగాలు… వెలుగు మోడీ […]
విశ్వనాథుడికి ఆంధ్రజ్యోతి సరైన నివాళి… ఈనాడు, సాక్షి పాత్రికేయ స్పందన పేలవం…
ఆంధ్రజ్యోతి పాత్రికేయంలో మరోసారి మిగతా పత్రికలను ఓడించింది… ఈనాడు రన్నరప్ స్థానంలో నిలవగా, సాక్షి కొట్టుకుపోయింది పోటీలోె… నిజానికి ఇది పోటీ కాదు… పాత్రికేయులకు ఉండాల్సిన బేసిక్ లక్షణాలు కనిపించని దురవస్థ… తెలుగు సినిమాకు గౌరవాన్ని తీసుకొచ్చిన విశ్వనాథ్ చనిపోతే తెలుగు ప్రధాన పత్రికలు స్పందించిన తీరు ఓసారి పరిశీలించాలి… ఒక సెలబ్రిటీ చాన్నాళ్లుగా హాస్పిటల్‌లో ఉంటే, చావుబతుకుల్లో ఉంటే… పత్రికలు ముందే తనకు సంబంధించిన వివరాలతో కథనాలు రెడీ చేసుకుంటారు… ఎప్పుడు, ఏ అర్ధరాత్రి సదరు […]