. సినిమా రిలీజయ్యాక కనీసం రెండుమూడు రోజులు రివ్యూల్ని ఎవరూ రాయకుండా కట్టడి చేస్తే ఎలా ఉంటుందని టాలీవుడ్ పెద్దలు ఆలోచిస్తున్నట్టు ఓ వార్త కనిపించింది… ప్రొఫెషనల్ రివ్యూయర్ల మీద ఆంక్షలు పెడితే అది భావప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు వేసినట్టు అవుతుంది… కోర్టులే ఒప్పుకోవు… కాకపోతే కావాలని కక్షలతో, దురుద్దేశాలతో రివ్యూ బాంబింగ్ జరుగుతోందని ఆధారాలతో ఏమైనా వాదిస్తే తప్ప..! మాలీవుడ్ కొంతమేరకు ఈ న్యాయపోరాటం చేసింది గానీ అదేమీ వర్కవుట్ అయినట్టు లేదు… ఐనా సోషల్ […]
బెనిఫిట్ షోల రద్దు మాత్రమే కాదు… ఇంకొన్నీ చేయాల్సి ఉంది…
. ఇకపై హైదరాబాదులో బెనిఫిట్ షోలకు అనుమతుల్లేవు… ఇది ప్రభుత్వ నిర్ణయం… అని మంత్రి కోమటిరెడ్డి ప్రకటన… . గుడ్… ఒక ప్రాణం పోయాకైనా ఈ ప్రభుత్వానికి కళ్లు తెరుచుకున్నాయి సంతోషం,., ఇదే మాట మీద ఉండండి… మాట మార్చొద్దు, మడమ తిప్పొద్దు… అంతేకాదు, నిజంగానే హైదరాబాదీల మీద ప్రేమ ఉంటే ఇంకొన్ని చర్యలూ ప్రకటించాలి… భేషజాలు వద్దు,.. సంకోచాలు వద్దు… తటపటాయింపులు అసలే వద్దు… ప్రిరిలీజ్ సినిమా ఫంక్షన్లకూ అనుమతులు ఇవ్వొద్దు… ఆ బందోబస్తులకు వందల […]
మన దిక్కుమాలిన తెలుగు సినిమా కథల మీద చర్చెందుకు జరగదు..!!
Bp Padala… పోస్ట్ ఏమిటంటే…? ఈ కథ రాసిన తల మాసినవాడెవడో కానీ most immature story line in decades . It deserves to be a super flop . If you don’t guess the movie name , you are unfit to be Telugoofs …. ఇదీ పోస్టు… అవును, సినిమా పేరు మీకు ఇట్టే అర్థమవుతుంది, ఈమధ్య వచ్చిన ఓ సిల్లీ కథాచిత్రం అందరికీ తెలుసు… […]