Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెలుగు టీవీ న్యూస్ చానెళ్లలో ప్రస్తుతం ఎవరు ఏ ప్లేసులో..?!

June 6, 2025 by M S R

barc

. ఓ మిత్రుడి డౌటనుమానం ఏమిటంటే… ‘‘ఆయా పార్టీల న్యూస్ చానెళ్ల రేటింగ్స్ మెరుగుదల, పతనం కూడా ఆయా పార్టీల పట్ల ప్రస్తుత ప్రజాదరణ స్థాయిని రిఫ్లెక్ట్ చేస్తాయా..?’’ తాజా బార్క్ రేటింగ్స్‌లో రెండు ఉదాహరణల్ని చూపించాడు… ఒకప్పుడు ప్రజాదరణలో కాస్త మంచి స్థితే కనిపించిన కేసీయార్ న్యూస్ చానెల్ టీన్యూస్ ప్రస్తుతం 13వ స్థానంలో ఉంది… మరీ నడుస్తుందో లేదో వాళ్లకే తెలియని ఈటీవీ తెలంగాణ, ఐన్యూస్‌కన్నా దిగువన..!! అదే చంద్రబాబు క్యాంపుగానే పరిగణించబడే ఏబీఎన్ […]

కేసీయార్ టీవీ9 ఇంటర్వ్యూకు అంత ధూంధాం రేటింగులేమీ లేవ్…!!

May 3, 2024 by M S R

BARC

చాన్నాళ్లయింది కదా తెలుగు న్యూస్ చానెళ్ల రేటింగ్స్ గురించి చెప్పుకుని… ఎన్నికల సీజన్ కదా… అన్ని చానెళ్లూ బిజీ బిజీ… ఇప్పుడు గిరాకీ ఎక్కువ కదా…! కొన్ని ఇంట్రస్టింగ్ అబ్జర్వేషన్స్ కనిపిస్తున్నాయి… ఈమధ్య ఎన్టీవీ, టీవీ9 గుంపు ఇంటర్వ్యూల మీద మోజు చూపిస్తున్నాయెందుకో… ఒకటేమో తన వారితోనే ప్రశ్నలు అడిగిస్తుంటే మరొకటి వేరేవాళ్లనూ తీసుకొచ్చి అడిగిస్తోంది… ఎందుకోగానీ జర్నలిస్టు సర్కిళ్లలో కూడా దీనిపై పెద్ద పాజిటివ్ టాక్ వినిపించడం లేదు… ఇంటర్వ్యూయర్ గట్టివాడైతే ఒక్కడు చాలు, అవసరమైన […]

ఈ చానెళ్ల యుద్ధాలు హేమిటో… ఈ సంబరాలు దేనికో… చిన్న పిల్లలాట…

May 25, 2023 by M S R

barc

ఎన్టీవీ కిరీటాన్ని కింద పడేసినట్టుగా… ఆమధ్య నంబర్ వన్ ఉత్సవాల్ని జరుపుకుంది టీవీ9… అక్కడికి తను కొత్తగా ఆ ప్లేసు సాధించినట్టు…!! నిజానికి ఎన్టీవీకి తన నంబర్ వన్ స్థానాన్ని పదిలంగా పూలలో పెట్టి అప్పగించింది టీవీ9 వైఫల్యాలే కదా…! మళ్లీ ఇప్పుడు తన ప్లేసు తిరిగి సాధించి… కోల్పోయిన రాజ్యాన్ని మళ్లీ కొల్లగొట్టినట్టు సంబరాలు… నిజానికి ఎన్టీవీ- టీవీ9 స్టాఫ్ నడుమ కొన్నాళ్లుగా సోషల్ మీడియా యుద్ధం జరుగుతోంది… రజినీకాంత్‌ను వెక్కిరిస్తూ కొన్ని ఆడియోలు, వీడియోలు […]

ఎన్టీవీని కిందికి లాగి… మళ్లీ ఫస్ట్ ప్లేసులోకి వచ్చి కాలరెగరేసిన టీవీ9…

May 18, 2023 by M S R

tv9

పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు… తెలుగు టీవీ న్యూస్ చానెళ్లలో మళ్లీ టీవీ9 అగ్రస్థానానికి ఎగబాకిందనీ, రేటింగ్స్‌లో ఎన్టీవీని వెనక్కి నెట్టేసిందనే సమాచారం పెద్దగా విస్మయకరం ఏమీ కాదు… టీవీ9 ఆఫీసు ఎదుట సిబ్బంది సంబరాలు చేసుకుంటున్నారనే మిత్రులు సందేశాలు కూడా అందుకే ఆశ్చర్యం అనిపించలేదు… అసలు టీవీ9 చానెల్‌ను దాటేసి ఎన్టీవీ కొన్నాళ్లుగా నంబర్ వన్ స్థానంలో నిలబడటమే ఆశ్చర్యకరం… అది తాత్కాలిక సంబరమే అయిపోయి, తిరిగి టీవీ9 తన ఫస్ట్ ప్లేస్‌ను మళ్లీ కొట్టేసింది… భారీ […]

కేటీయార్ టీవీ చానెల్ పైపైకి… జగన్, బీజేపీ టీవీ చానెళ్లు నానాటికీ లోపలికి…

March 10, 2023 by M S R

barc

ఆల్‌రెడీ హైదరాబాద్ బార్క్ మార్కెట్‌లో ఎన్టీటీవీ ఫాఫం నాలుగో ప్లేసుకు పడిపోయింది… పేరుకు అది తెలుగు న్యూస్ చానెళ్లలో నంబర్ వన్… కానీ కీలకమైన ఫైనాన్షియల్ మార్కెట్ హైదరాబాద్‌లో మాత్రం దాని ప్రగతి ఇదీ…! ఇంకో విశేషం తెలుసా..? మేం టీవీ9 చానెల్‌నే కొట్టేశాం అంటున్నారు కదా… ఇప్పుడు ఆ ఎన్టీవీని ఫస్ట్ ప్లేసు నుంచి పడగొట్టేయడానికి టీవీ9 జస్ట్, ఒకే అడుగు దూరంలో ఉంది… అంటే రెండు చానెళ్ల నడుమ తేడా కేవలం ఒక జీఆర్పీ […]

ఆశ్చర్యం… సిటీ రేటింగుల్లో టీన్యూస్ నం.2 … ఐదో స్థానానికి వీ6 …

March 2, 2023 by M S R

tnews

అంతా మాయ అనిపిస్తోందా..? టీన్యూస్ యాడ్ మెటీరియల్ చూశారా..? హైదరాబాద్ సిటీ బార్క్ రేటింగుల్లో ఏకంగా రెండో ప్లేసుకు వెళ్లిపోయింది… ఎన్టీవీ, టీవీ5 మూడు, నాలుగు ప్లేసులకు దిగిపోగా… వీ6 ఐదో ప్లేసుకు పడిపోయింది… బీఆర్ఎస్, సర్వేలు, బీజేపీ ఆగ్రహం, కవిత అరెస్టు ప్రమాదం, నమస్తే తెలంగాణ ఎట్సెట్రా విషయాల్లో కేసీయార్‌కు తలనొప్పులు ఎలా ఉన్నా… టీన్యూస్ మాత్రం రేటింగుల్లో ఎదిగి ఆయనకు కాస్త సంతృప్తి కలిగిస్తోంది… ఇదెలా సాధ్యం..? టీన్యూస్‌కు అసలు ప్రొఫెషనలిజమే తెలియదు కదా… […]

Advertisement

Search On Site

Latest Articles

  • బాబూయ్… టీఎంసీ నేతలకు ప్రతిదీ గోకడమే అలవాటుగా ఉంది…
  • నాగబాబు ఇన్‌ఫ్లుయెన్స్ కనిపిస్తోంది… భరణి కెప్టెన్ అయిపోయాడు….
  • ఎవడికి ఏది చేతనైతే… అదే ప్రజాస్వామ్యం, అదే న్యాయం ఈ దేశంలో…
  • తెలంగాణ ఈ దేశంలోని రాష్ట్రమే మోడీ సాబ్… మరిచిపోయినట్టున్నవ్…
  • మమతా బెనర్జీ పార్టీ పునాదులకు పగుళ్లు… అచ్చంగా ‘SIR’ ఫలిస్తోందిలా…
  • రాజేంద్రప్రసాద్- చంద్రమోహన్… ఐనా కామెడీ జాడే లేని ఓ టైమ్‌ పాస్…
  • సొంత మంత్రిపై ఎన్టీఆర్ స్టింగ్ ఆపరేషన్… ఆ ఇంట్రస్టింగ్ కథ తెలుసా..?
  • నర్తిస్తూ 574 మెట్లు… ఓ యువ భరతనాట్య కళాకారిణి అరుదైన ఫీట్…
  • తెరపై అత్తవో, అమ్మవో గానీ… నిజజీవితంలో మాత్రం ప్రగతి స్పూర్తివి..!!
  • ఫోర్త్ సిటీ అంటే యాంటీ సెంటిమెంట్… అందుకే అది ఫ్యూచర్ సిటీ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions