. Chakradhar Rao …… “నష్టం లేని వ్యవస్థ లేదు — సినిమా పరిశ్రమ కూడా దీనికి మినహాయింపు కాదు” సమాజంలోని ప్రతి ఉత్పత్తి, ప్రతి సేవ, ప్రతి వ్యవస్థ ఒక సాధారణ సూత్రంపై నడుస్తుంది: “ఉత్పత్తి జరుగుతున్నచోట నష్టం సహజం. నిర్వహణ, బాధ్యత ఉన్నచోట దాన్ని తగ్గించే తెలివి అవసరం.” వ్యవసాయం నుంచీ ఈ సత్యం మనకు తెలిసినదే. బీజం వేయడం నుండి చివరి కోత దాకా ప్రతి దశలో రైతు కొంత మేర నష్టాన్ని […]
మీ సోది మొహాల చెత్తా బిల్డప్పులకు మేం నిలువు దోపిడీలు ఇవ్వాలా..?!
అయ్యో అయ్యో… కొత్త సినిమాల విడుదలల్లేవు… థియేటర్ల దగ్గర సందడి లేదు… ప్రేక్షకుల సమూహాల్లేవు… గల్లాపెట్టె గలగలల్లేవు… పరిస్థితి ఇలాగే ఉంటే థియేటర్లు ఇక శాశ్వతంగా మూసుకోవాల్సిందేనా..? స్టార్ హీరోల సినిమాలైనా రిలీజై ఆదుకోవాలి కదా……. ఇలా చాలా శోకాలు వినిపిస్తున్నాయి మీడియాలో, సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో… సింగిల్ స్క్రీన్లు మూతపడ్డయ్… తాత్కాలికమే ఐనా సరే, రాబోయే మరిన్ని దుర్దినాలకు ఇది సూచిక… పాపం శమించుగాక… మీడియాలో శోకాలే తప్ప సగటు మనిషికి ఇదేమీ సమస్యగా […]
తాళి అంటే మాంగల్యమే కాదురా… పుస్తె కూడా..!!
గొట్టిముక్కల కమలాకర్ రచించిన అదో హాస్పిటల్ అనబడు చిత్రరాజం కథ ఇది…! ట్యాగ్ లైన్ :: తాళి అంటే మాంగల్యమే కాదురా.., పుస్తె కూడా..! జనరల్ వార్డు క్షయ పేషెంటుకి రోగం కమ్మేసినట్టు దిగులుగా, స్పెషల్ వార్డు డబ్బున్నోడి షష్టిపూర్తి అవుతున్న ఫంక్షనుహాల్లా దర్జాగా ఉన్నాయి..! ఆ హాస్పిటల్ ఎంట్రన్సులో వినాయకుడూ, ఏసుక్రీస్తూ, మసీదు బొమ్మా కలిపి ప్రింటేసిన ఓ ఫోటో ప్లాస్టిక్ ఫ్రేము కట్టించి భారతదేశపు సెక్యులరిజమంత అందంగా ఉంది. దాని ముందు పూలూ, అగరుబత్తీలూ, […]

