. మొన్నటి ఆదివారం ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ రాసుకొచ్చాడు… రేవంత్ రెడ్డికి పొగ పెట్టడానికి విపరీతంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అని… చివరకు తనను మార్చేస్తే ఎలా ఉంటుందనే అభిప్రాయ సేకరణ కూడా హైకమాండ్ జరిపించింది అని… గ్యాప్ కనిపిస్తోంది… రాధాకృష్ణ భాషలో చెప్పాలంటే హైకమాండ్‌కూ రేవంత్ రెడ్డికీ నడుమ బాగానే గ్యాప్ ఉందని… రేవంత్ రెడ్డి మీద వస్తున్న ఫిర్యాదులను హైకమాండ్ ఎంటర్‌టెయిన్ చేస్తున్నదీ అని… ఆల్రెడీ కొందరు మంత్రుల శాఖల జోలికి సాక్షాత్తూ సీఎం అయినా సరే […]
ఈమె సోనియాని మించిన హక్కుదారు..!? అడుగడుగునా ఓవరాక్షన్..!!
. ప్రాంతీయ పార్టీలకు, మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ వంటి వ్యక్తి కేంద్రిత పార్టీలకు ఇలాంటి చిక్కులు ఏవీ ఉండవు… బీఆర్ఎస్‌కు హైకమాండ్ అంటే జస్ట్, ఓన్లీ పర్సన్, కేసీయార్… ముందస్తుకు వెళ్దామా, ఛల్, వోకే… నరేంద్రనో, విజయశాంతినో తరిమేద్దామా, డబుల్ వోకే… ఎవడెవడు తలెగరేస్తున్నాడో చూసి తందామా, ట్రిపుల్ వోకే… మంచో చెడో ఎవడూ మాట్లాడడు, శుక్రమహర్దశ నడిచినన్ని రోజులూ నడుస్తుంది… 3, 4 నెలలు ఫామ్ హౌజులో పడుకుని గాయబ్ అయిపోయినా నడుస్తుంది… కాంగ్రెసో, బీజేపీయో, […]
టీపీసీసీ గారూ… అంతకుముందు మనం ఏం తిని బతికేవాళ్లం..?!
. అప్పట్లో చంద్రబాబు, బాలకృష్ణ తదితరులు పదే పదే చెప్పేవాళ్లు… అఫ్‌కోర్స్, ఎన్టీయార్ గొప్పోడు, తోపు, తురుము, తెలంగాణ అనాగరిక సమాజాన్ని ఉద్దరించి, జనజీవన స్రవంతిలో కలిపిందే ఆయన అన్నట్టుగా ప్రసంగాల్లో ఊదరగొట్టేవాళ్లు… అదే సమయంలో తాము తెలంగాణను కించపరుస్తున్నామనే సోయి మాత్రం కనిపించేది కాదు… సరే, అది వాళ్ల గుణం అది… ఎన్టీయార్ వచ్చాకే తెలంగాణ జనం అన్నం తినసాగారు… పొద్దున్నే నిద్రలేవడం కూడా ఎన్టీయారే నేర్పించాడు వంటి వ్యాఖ్యలు చేసేవాళ్లు… తాజాగా తెలంగాణ పీసీసీ […]
రేవంత్ రెడ్డి..! కొన్నిసార్లు తనేం మాట్లాడతాడో తనకే సమజ్ కాదు..!!
. సీఎం రేవంత్ రెడ్డి కొన్నిసార్లు తను ఏం మాట్లాడతాడో తనకే సమజ్ కాదు… నిన్న కేరళలో కూడా అంతే… చివరకు స్థానిక ఎన్నికల్లోనూ బీజేపీ మోడీ పేరు చెప్పి వోట్లు అడుగుతుంది, కాంగ్రెస్‌కు అది చేతకావడం లేదు, లింక్ మిస్సవుతోంది, అందులో విఫలమవుతోంది, జాతీయ నాయకుల పేర్లు చెప్పి ఓట్లడగాలి అంటాడు… మేం మొన్నటి ఎన్నికల్లో సోనియా పేరు చెప్పి ఓట్లడిగాం, అందుకే గెలిచాం అని సూత్రీకరించాడు… నిజమేనా..? 2014లో… అంటే సోనియా తెలంగాణ ఇచ్చిన […]
హవ్వ… బీఆర్ఎస్, కాంగ్రెస్ తోడు దొంగలట… మరిన్నాళ్లూ కాపాడిందెవరు మహాశయా..?!
1) కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ దోపిడీ, ఇప్పుడు కాంగ్రెస్‌కు ఏటీఎం, ఢిల్లీ దాకా కమీషన్లు చేరుతున్నయ్, బీఆర్ఎస్ స్కాములు ఢిల్లీని చేరాయ్, బీఆర్ఎస్ కాంగ్రెస్ పరస్పర సహకారం, ఏ భారీ స్కాం బయటపడినా కుటుంబ పార్టీల పాత్రే తేలుతోంది….. మోడీ వ్యాఖ్యలు ఇవన్నీ… …. నిజమే, ఏ భారీ స్కాం బయటపడినా కుటుంబ అవినీతి పార్టీల పాత్రే తేలుతోంది అనేది కరెక్టే… కుటుంబ పార్టీలు ఖచ్చితంగా దేశానికి చేటు… కానీ బీఆర్ఎస్ అవినీతి మీద గతంలో తప్పనిసరై […]
రేవంత్ జపం..! నమస్తే తెలంగాణ హెడ్డింగుల్లో అదే పేరు పదే పదే…!!
రేవంత్ చేతిలో పార్టీ ఖతం… అబ్దుల్లా సోహెల్ … ఫస్ట్ పేజీ కొట్లాటల కాంగ్రెస్… రేవంత్ బేరాలపై విమర్శలు… ఫస్ట్ పేజీ రేవంత్ తీరు దారుణం… విష్ణవర్ధనరెడ్డి ధ్వజం… ఐదో పేజీ రేవంత్ దమ్ముంటే రా, చూసుకుందాం… సుభాష్ రెడ్డి… ఐదో పేజీ కుక్క నోట్లో రేవంత్ మూతి… పాల్వాయి స్రవంతి… ఐదో పేజీ రేవంత్ నీ బాగోతం బయటపెడతా… విజయకుమార్‌రెడ్డి… ఐదో పేజీ రేవంత్ స్వలాభానికి కాంగ్రెస్ నాశనం… ఐదో పేజీ రేవంత్ దగా చేశాడు… […]
ఆలు లేదు, చూలు లేదు… ముఖ్యమంత్రి కుర్చీలో పెద్దలు జానారెడ్డి గారు…
ఈరోజు రెండు వార్తలు ఇంట్రస్టింగుగా అనిపించాయి… వాటిని ప్రజలు సీరియస్‌గా తీసుకుంటే మాత్రం, కాంగ్రెస్‌కు ఓటేయాలని అనుకున్నవాళ్లు కూడా మానేస్తారేమో… వీళ్లకన్నా ఆ కేసీయారే నయం, ఆయనకే వోటేద్దాం అనుకుంటారేమో… వార్త ఏమిటంటే..? ఎక్కడో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడుతూ… నాకూ సీఎం చాన్స్ వస్తుంది, వెంటనే నా కొడుకు రాజీనామా చేస్తాడు, నేను ఉపఎన్నికల్లో పోటీచేస్తాను అంటూ ఏదేదో చెప్పుకొచ్చాడు… నిజానికి కొన్నేళ్లుగా జానారెడ్డి ఏది మాట్లాడినా సరే, అది కేసీయార‌్‌కు పరోక్షంగా అనుకూలించేలా […]
మున్నూరు కాపులకు జాతీయ పార్టీల షాక్… ప్చ్, అక్కడ బండి, ఇక్కడ పొన్నాల…
Nancharaiah Merugumala……. కాంగ్రెస్ హైకమాండ్–రఘువీరారెడ్డికి ఏమిచ్చింది? పొన్నాల లక్ష్మయ్యను ఎక్కడికి పంపిస్తోంది? రేవంత్ రెడ్డికి బీసీలు, ‘మున్నూరు’ నేతలంటే ‘పెరుగుతున్న’ భయమే ఇందాకా తెచ్చిందా? ………………………………………. తొమ్మిదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారు. తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య గారు. వయసులో 13 ఏళ్లు తేడా ఉన్నా ఫిబ్రవరి రెండో వారంలోనే పుట్టారు ఈ బీసీ–డీ కాంగ్రెస్ నాయకులు. మరో పోలిక ఏమంటే ఇద్దరు పీసీసీ […]
తెలంగాణ చెవిలో కన్నడ మంత్రోపదేశం… కాంగ్రెస్ హామీలపై ఓ విశ్లేషణ…
అటు సోనియా గాంధీ కాంగ్రెస్ గ్యారంటీ కార్డులను జారీ చేయడం పూర్తి కూడా కాలేదు… అప్పుడే యాంటీ కాంగ్రెస్ సెక్షన్లు సోషల్ మీడియాలో వెక్కిరింపులు, ఆక్షేపణలు స్టార్ట్ చేశాయి… బీఆర్ఎస్ సహజంగానే ఈ కౌంటర్లలో ముందుంది… తెలంగాణ బీజేపీ సోషల్ మీడియాకు ఎప్పటిలాగే చేతకాలేదు… ‘కేవలం ఓట్ల కోసమే ఈ హామీలు.., ఏం, మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఇవన్నీ ఇస్తున్నారా..? ఐనా మిమ్మల్ని నమ్మేదెవరు..?’ వంటి వ్యాఖ్యలు జోరుగా సాగాయి, గుతున్నాయి, తాయి… మేధావులుగా చెప్పబడే కొందరి […]
కమాన్ నక్సల్ కామ్రేడ్స్… ఏవీ ల్యాండ్ మైన్స్, ఏవీ క్లెమోర్ మైన్స్, ఏదీ ఆర్డీఎక్స్..?!
కూల్చేయండి, కాల్చేయండి, మటాష్ చేసేయండి, మట్టిలో కలపండి… కమాన్, నక్సలైట్లూ గేరప్… మంతుపాతర్లు పట్టుకురండి, ప్రగతిభవన్ పేల్చేయాలి……. ఇలా ఉంది రేవంత్ మాటల తీరు… పరిణతి చెందిన నాయకుల నోటి నుంచి వచ్చే ప్రతి మాటకూ జవాబుదారీతనం ఉండాలి, వెనకాముందు ఆలోచన ఉండాలి, మంచీచెడూ బేరీజు వేయబడాలి… అది రాజనీతిజ్ఞత… అంతేతప్ప జనం చప్పట్లు కొడుతున్నారు కదాని ఏదిపడితే అది మాట్లాడితే అంతిమంగా తనకు నష్టం, తన పార్టీకి నష్టం… ప్రత్యర్థులకు చేజేతులా పావులు అప్పగించడమే… రేవంత్ […]
రేవంత్ రెడ్డి దారెటు..? సొంత పార్టీ ఏర్పాటే శరణ్యమా..? ఇప్పటికే లేటైందా..?
రేవంత్‌పై తిరుగుబాటు… నిన్నటి నుంచీ తెలంగాణ రాజకీయాల్లో ఒకటే కలకలం… అసలు కాంగ్రెస్‌లో ఇవన్నీ జరగకపోతే ఆశ్చర్యం, జరిగితే పెద్ద వార్తేముంది..? పార్టీకి జాతీయ స్థాయిలో సమర్థ నాయకత్వం లేదు, అన్నింటికీ మించి క్రైసిస్ మేనేజర్లు లేరు… అదొక పెద్ద సమస్య… కాబట్టి ఇది ఇంకా ముదిరి నిజంగానే రేవంత్ పోస్టుకు ఎసరు పెట్టవచ్చు కూడా… అయితే పార్టీ సీనియర్ల బ్లాక్ మెయిలింగుకు రాహుల్ తలొగ్గుతాడా..? ఇదీ అసలు ప్రశ్న… వలసవాదులు వర్సెస్ ఒరిజినల్స్ అనే సూత్రీకరణ […]