. ఏదైనా అలవాటయ్యాక చాలా మామూలు విషయం అయిపోతుంది. అలా ఆమధ్య బెంగళూరు మహానగర ట్రాఫిక్ మహానరకం మధ్యలో “వర్క్ ఫ్రమ్ కార్” ఓవర్ టైమ్ చేస్తూ ట్రాఫిక్ పోలీసుల కంట్లో పడింది ఒక ఉద్యోగిని. బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు జగద్విదితం. “రెండు నిముషాల్లో హోటల్ నుండి ఇంటికి ఫుడ్ పార్సెల్ డెలివెరి అయ్యే యాప్ ను భారత సిలికాన్ వ్యాలీ బెంగళూరు ఆవిష్కరించి… లక్ష కోట్ల ఈక్విటీని, ఐపిఓ ల్లో జనం పెట్టుబడిని ఆకర్షించగలదు కానీ… […]