. అటు తిరిగి ఇటు తిరిగి దుమ్ముదుమారం ఇప్పుడు ప్రవచనకారుడు, అవధాని గరికపాటి మీదకు మళ్లింది… అదేనండీ… మొన్న, నిన్న పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినెవా తిరుమలలో తలనీలాలు ఇచ్చింది కదా… దాని మీద రచ్చ మొదలైంది… అవుతుంది కదా, ఏపీ పాలిటిక్స్ అంటే అంతే… దేన్నయినా రచ్చ చేయగలవు ఆంధ్రా పాలిటిక్స్… సరే, విషయానికొస్తే… తన కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లో అగ్నిప్రమాదం నుంచి తప్పించుకున్నాడు… ఆ దేవుడికి తన మొక్కు వల్లే […]
తిరుమల డిక్లరేషన్ మీద అన్నా లెజినెవా సంతకం, గుండు… గుడ్…
. ఉంటుంది… ఖచ్చితంగా తేడా ఉంటుంది… పాలకుడి బాడీ లాంగ్వేజీ, వ్యవహారశైలి… ప్రత్యేకించి మతానుసరణ, ఆధ్యాత్మిక అంశాల్లో పాలకుడి ధోరణి ఖచ్చితంగా ఎంతోకొంత ప్రజల పరిశీలనలో ఉంటాయి… సూటూ బూటూతో జెరూసలెం పోయినా సరే, ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ ఐనా సరే… ధోవతి కట్టి, అచ్చ తెలుగు ఆహార్యంలో కనిపించిన వైఎస్ మీద మతసంబంధ విమర్శలు ఎప్పుడూ రాలేదు… చివరకు ఏడుకొండలపై హిందూ వ్యతిరేకత కనబరిచినా సరే… కానీ జగన్..? ఎప్పుడూ ధర్మపత్నితో కలిసి తిరుమలకు రాలేదు… నెత్తి […]
కోటి చందా స్కీమ్..! ధనిక భక్తులకు ఆస్థాన పాలకుల దాసోహం..!!
. ముందుగా నిన్నటి రోజున తిరుమల తిరుపతి దేవస్థానం జారీ చేసిన ప్రకటన చదవండి ఓసారి… పత్రికా ప్రకటన తిరుమల, 2025 ఏప్రిల్ 03 రూ. కోటి విరాళం చెల్లించే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు : టిటిడి కలియుగ దైవం తిరుమల శ్రీవారికి రూ. కోటి విరాళం ఇచ్చే భక్తులకు టిటిడి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు జరిగే రోజులలో మినహా మిగిలిన రోజులలో విరాళం ఇచ్చిన భక్తులు తమకు కల్పించిన ప్రత్యేక సౌకర్యాలను […]
కునుకు లేని దేవుడు… అస్సలు పడుకోనివ్వని ఆస్థానపాలకులు…
. మొన్నటి వార్తే… ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీలో వచ్చింది… ఏమిటంటే..? ‘‘తిరుమల వెంకన్నకు నిద్ర లేదు… ఇలా ఏకాంతసేవతో పరుండజేసి, నిమిషాల్లో నిద్రలేపి, దర్శనాలకు, ఆర్జితసేవలకు తయారు చేసేస్తున్నారు…’’ ఇదీ వార్త సారాంశం… నిజంగానే వెంకన్నపై అపరిమిత భక్తివిశ్వాసాలు ఉన్నవాళ్లను చివుక్కుమనిపించే వార్తే… తను విశ్వపాలకుడు, ఐతేనేం, స్థానపాలకుల చేతిలో బందీ అయిపోయాడు… దేవుడికి సరైన నిద్ర ఉండటం లేదనే విమర్శలు ఇప్పటివి కావు… కానీ మరీ ఇప్పుడు పరిస్థితి దిగజారిపోయింది… ఒక్కోసారి రాత్రి 2.50 దాకా […]
శ్రీనివాసా… కొండ మీద దేవుడికి కోపం రాదనే కదా వారి ధీమా..!!
. తిరుమలలో తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస గౌడ్ మీడియాతో మాట్లాడాడు… ఏమంటున్నాడు అనేది తరువాత… తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే కొండ దిగేలోపు కేసు పెడతామని ఆమధ్య టీటీడీ పాలకమండలి చెప్పినట్టు గుర్తు… ఐనా, అక్కడ ఇంకా మీడియా గొట్టాలు ఎందుకు కొనసాగుతున్నట్టు..? శ్రీనివాస గౌడ్ ఎంత జాగ్రత్తగా మాట్లాడినా అవి వివాదాస్పద వ్యాఖ్యలే… చైర్మన్ బీఆర్ నాయుడు వరుసగా హరీష్, శ్రీనివాసయాదవ్ తదితర బీఆర్ఎస్ మాజీ మంత్రులను కూడా కలిసి ఆశీస్సులు […]
కేఏపాల్… అన్యమతస్తుడివే అయినా… నీ కడుపు చల్లగుండ… నువ్వే బెటర్..!!
తిరుపతి లడ్డూ వివాదంపై ప్రజాశాంతి పార్టీ చీప్ కేఏపాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు… తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ జరిపించాలని, తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ ఆయన పిటిషన్ వేశారు… 740 మంది క్యాథలిక్స్ కోసం వాటికన్ ప్రత్యేక దేశంగా ఉందని… కోట్లాది మంది భక్తులు వచ్చే తిరుమల తిరుపతి యూనియన్ టెర్రిటరీగా ఉంటే తప్పేంటని ప్రశ్నించారు…. లడ్డూ కల్తీ వివాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు… . ఆహా… పాల్… సకల […]
ఆ అయోధ్య బాలరాముడికి మన తిరుమల వెంకన్న ‘అనుభవ పాఠాలు’…
అయోధ్య గుడి… బాలరాముడి దర్శనం కోసం భక్తకెరటాలు పోటెత్తుతున్నయ్… యావత్ దేశం నుంచీ ప్రత్యేక రైళ్లే గాకుండా సొంత వాహనాలు, ఇతరత్రా రవాణా మార్గాల్లో జనం వెల్లువెత్తుతున్నారు… ప్రాణప్రతిష్ఠ తరువాత 30-35 రోజుల వ్యవధిలో 65 లక్షల మంది దర్శించుకున్నట్టు అంచనా… అంటే రోజుకు దాదాపు రెండు లక్షలు… అయోధ్య విశ్వసందర్శన క్షేత్రంగా మార్చాలనే ప్రయత్నాలు, ప్రణాళికల నేపథ్యంలో ఈ భక్తుల తాకిడి ఇప్పట్లో ఆగదు… కానీ రోజూ సముద్రాన్ని తలపిస్తున్న ఈ రద్దీని స్ట్రీమ్ లైన్ […]
ఆఫ్టరాల్ చిరుత… టీటీడీ చేతికర్ర చూస్తే ఆమడదూరం పరుగోపరుగు…
పెద్ద పులి, చిరుత పులి, జాగ్వార్ ఇలా ఏ రకం పులి అయినా, సింహాలు అయినా అంతరించిపోతున్న వన్య ప్రాణి జాబితాలో ఉన్నాయి. 1.వాటిని కొట్టడం, చంపడం, వాటి జీవనాన్ని అడ్డుకోవడం నేరం అవుతుంది. 2.మానవుల మీద దాడి చేసినపుడు వాటిని పట్టి బంధించి దూరంగా అడవిలో వదిలిపెట్టాలి అంతే కాని వాటిని చంపకూడదు. 3.ఒక వేళ చంపాల్సిన అవసరం ఏర్పడినప్పుడు దానికోసం విధి, విధానాలు ఉన్నాయి వాటిని తప్పక పాటించాలి. 4. ఏ మాత్రం తేడా […]