. ఎవడో ఏదో చెబుతాడు, నమ్మేద్దామా..? వెధవ కమర్షియల్ సర్వేలను బుర్రల్లోకి ఎక్కించుకుందామా..? అసలే సోషల్ మీడియా… అనే అవలక్షణాలు… అసలు పాలిష్ చెయ్యని వరి అన్నంలో ఆర్సెనిక్ తో అనారోగ్యమా? మార్కెట్ ఎకానమీ మహా చెడ్డది. సైన్స్ వంటి మొహమాటాలు లేని వాటితో కూడా తికమక పెట్టే అధ్యయనాలు ఇప్పించగలదు. ఇంకా దాన్ని ఏదో ఉపద్రవంలా చేప్పే ‘శుష్క మేధావులకు’ వేదికలు కల్పించగలదు కూడా. జనాన్ని నిరంతరం అభద్రతతో, అసంతృప్తితో కొట్టుమిట్టాడేలా చెయ్యడం దానికి సరదా… […]