అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ గడ్డాలు, మీసాల గోలేంటీ? 80 ఏళ్ల తర్వాత గడ్డమున్న వ్యాన్స్ పోటీ! ….. A.Amaraiah అమెరికా ఏంటీ, ఈ గడ్డాలు, మీసాలే గోలేంటీ? మనమే అనుకుంటే ఆధునికం, అగ్రరాజ్యమనుకునే అమెరికాలోనూ గడ్డాలు, మీసాల సెంటిమెంట్లున్నాయా? అంటే అవుననే అనుకోవాల్సివస్తోంది. భార్య గర్భవతిగా ఉంటేనో, ఇంట్లో ఏదైనా అశుభమేమైనా జరిగితేనో, పరీక్షలంటేనో, ఎన్నికలైతేనో మనోళ్లు గడ్డాలు, మీసాలు పెంచి ఆ తర్వాత తుంచడం ఆనవాయితీ. మొన్న మన ఎన్నికల రిజల్ట్ వచ్చిన మర్నాడు […]