Bharadwaja Rangavajhala….. ఏలూరు నటుడు వల్లూరి బాలక్రిష్ణ… అంజిగాడు… అనే పేరుతో పాపులర్ అయిన అంజిగాడి కథలోకి ఓసారి తొంగి చూద్దాం … విజయా వారు తీసిన చాలా చిత్రాల్లో ఇతను కనిపిస్తాడు. ఇతను చేసిన పాత్రల్లో బాగా గుర్తుండిపోయే పాత్రలన్నీ విజయా వారి చిత్రాల్లోనే చేశాడు కూడా. పాతాళభైరవిలో అంజిగాడు సరే .. ఆ తర్వాత అప్పుచేసి పప్పుకూడులో నౌకరుగానూ, అంతకు చాలా ముందు పెళ్లి చేసి చూడులో ఎన్టీఆర్ ఇంటి వంటవాడుగానూ … ఇలా […]