. Subramanyam Dogiparthi …… వందే మాతరం, వందే మాతరం, వందే మాతర గీతం స్వరం మారుతున్నది, వరస మారుతున్నది … సి నారాయణరెడ్డి గారు వ్రాసిన ఈ ఆలోచనాత్మక గీతం కన్నెబోయిన శ్రీనివాసుని వందే మాతరం శ్రీనివాస్ గా మార్చేసింది . ప్రపంచానికో గొప్ప గాయకుడిని ఇచ్చింది . నేను నాగార్జున యూనివర్సిటీ పాలకమండలి సభ్యుడిగా ఉన్న సమయంలో యూనివర్సిటీ కాలేజి వార్షికోత్సవానికి ముఖ్య అతిధిగా ఆయన వచ్చినప్పుడు వేదిక మీదుండి ఆయన నుండి ఈ […]