. ఓ వార్త కనిపించింది… విజయశాంతి అఖండ-2లో కనిపించబోతోంది అని..! బాలయ్యకు ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి… సేమ్ అఖండలోలాగే ఇందులో కూడా డ్యుయల్ రోల్ అట… బోయపాటి ఫుల్ కాన్సంట్రేషన్ అట… విజయశాంతి కూడా ఈ టీమ్‌లో చేరితే ఫుల్ బజ్ వచ్చి సినిమా అఖండకన్నా హిట్ అవుతుందని ఆశిస్తున్నారట… కానీ..? విజయశాంతి ప్రస్తుత ఆలోచన విధానాన్ని బట్టి చూస్తే ఈ వార్తకు అంత సీన్ లేదని తేలిపోతుంది… ఎందుకంటే..? ఈమధ్య అర్జున్ […]