నిజానికి విజయసాయిరెడ్డి చాలా బాగా మాట్లాడతాడు… తన మాటతీరులో మర్యాద, మన్నన వినిపిస్తాయి… తన రాజకీయ ప్రసంగాల్లో ఎప్పుడూ పెద్దగా పరిశీలించలేదు గానీ బహిరంగంగా బూతులు పెద్దగా వాడినట్టు విమర్శలయితే లేవు… కానీ తన ట్విట్టర్ ఖాతా మాత్రం ఓ పెద్ద వెగటు పురాణం… వంద జబర్దస్త్‌లు చూస్తున్నట్టుగా ఉంటుంది… ప్యూర్ ఏపీ పాలిటిక్స్ భాషను పుణికిపుచ్చుకున్నట్టుగా వెకిలితనం, దుర్గంధం పోటీపడుతుంటయ్… మరీ పట్టాభి స్థాయికి వేగంగా ఇలా దిగజారిపోయావేమిటి సార్..? ఏ నాయకుడికైనా తన సోషల్ […]