. మా బెజవాడ ఘోష! ….. ( – అనంతనేని రవి కుమార్ ) ==================== “Drones, AI, CCTV Cameras.. etc etc” లాంటి ‘గంభీరమైనవేవీ” లేక ముందే…. అంటే, సుమారు 35 సంవత్సరాల క్రితమే మా బెజవాడ చాలా డీసెంట్ గా ఉండేది! దాదాపు ప్రతి ముఖ్యమైన కూడలిలో “ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్, ట్రాఫిక్ పోలీసులు” ఉండేవారు, “వన్ వే” నిబంధనలు నిక్కచ్చిగా అమలయ్యేవి! కానీ.. ఏ క్షణాన “రాజధాని” మా దగ్గరికి వచ్చిందో […]
బెజవాడ అంటేనే అట్లుంటది మరి… ఆరు రుతువులూ వేసవే ఇక్కడ…
Chat at Heat: విజయవాడలో అన్ని రుతువులు వేసవిలోనే సమసించి ఉంటాయని శతాబ్దాలుగా రుజువయిన సత్యం. 1. బండలు పగిలే మెండు ఎండల తీవ్ర వేసవి; 2. ఒళ్లు కాలి వేడెక్కే వేసవి; 3. వేడిగాడ్పుల వేసవి; 4. ఒక మోస్తరు వేసవి; 5. మామూలు వేసవి; 6. వేసవి కాని వేసవి- అని విజయవాడలో ఆరు రుతువులు ఉంటాయి. ఇతర ప్రాంతాల్లో 45 డిగ్రీల ఎండ కంటే విజయవాడలో 45 డిగ్రీల ఎండ ఎక్కువగా ఉన్నట్లు […]