Chat at Heat: విజయవాడలో అన్ని రుతువులు వేసవిలోనే సమసించి ఉంటాయని శతాబ్దాలుగా రుజువయిన సత్యం. 1. బండలు పగిలే మెండు ఎండల తీవ్ర వేసవి; 2. ఒళ్లు కాలి వేడెక్కే వేసవి; 3. వేడిగాడ్పుల వేసవి; 4. ఒక మోస్తరు వేసవి; 5. మామూలు వేసవి; 6. వేసవి కాని వేసవి- అని విజయవాడలో ఆరు రుతువులు ఉంటాయి. ఇతర ప్రాంతాల్లో 45 డిగ్రీల ఎండ కంటే విజయవాడలో 45 డిగ్రీల ఎండ ఎక్కువగా ఉన్నట్లు […]