. కాలి చెప్పులే చతుస్సాగర పర్యంత ధరాతలాన్ని పద్నాలుగేళ్ళు పాలించిన పుణ్యభూమి మనది. అయితే అది త్రేతాయుగం. అప్పుడు సెల్ ఫోన్లు లేవు. కాబట్టి గురువు కాలి చెప్పులను విద్యార్థులు నెత్తిన పెట్టుకుని మోశారు. ఇది కలియుగం. ఇప్పుడు సెల్ ఫోనే చతుస్సాగర పర్యంత ధరాతలాన్ని పరిపాలిస్తోంది. అలాంటి సెల్ ఫోన్ ను లాక్కుంటే… టీచర్ ను చెప్పుతో కొట్టింది ఒక విద్యార్థిని. (ఇలా రాయడానికి కూడా సిగ్గుగా, అవమానంగా ఉంది. కానీ తప్పడం లేదు) కాలంతోపాటు […]