. Priyadarshini Krishna….. ఎప్పుడైనా 100 రూపాయల నోట్ల మీద ఓ కట్టడం గమనించారా..? అసలు ఏమిటది..? అది ‘రాణి కి వావ్’… ఆ 100 కరెన్సీ నోటు మీద ఉన్న దాని ప్రత్యేకత ఏంటి? 100 నోటుపై “రాణి కి వావ్” ను మోతీఫ్ గా ప్రచురించారు కదా… ఇంతకీ అది ఏంటి? అది ఎక్కడ ఉంది? దాని చరిత్రేంటి? గుజరాత్‌లోని పఠాన్ పట్టణంలో ఉన్న చారిత్రక భూగర్భ ఏడు అంతస్తుల బావి రాణి కి వావ్. […]