. వైజయంతి మూవీస్ వాళ్లు ఓ టీవీలో టాక్ షోకు ప్లాన్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది… అదీ జీతెలుగులో… ఆ చానెల్‌లో పెద్దగా ఇలాంటి షోలు కనిపించవు… జగపతిబాబు హోస్టుగా జయమ్ము నిశ్చయమ్మురా షో స్టార్ట్ చేస్తున్నట్టు ఓ ప్రోమో కనిపించింది… తన చిన్ననాటి ముచ్చట్లతో కూడిన ప్రోమో కొత్తగా బాగున్నట్టనిపించింది… తన లుక్కు, తన సీనియారిటీ షోకు ప్లస్ అవుతాయనే అనిపించింది… గతంలో కూడా వైజయంతి సిస్టర్స్ జయప్రదతో ఓ టాక్ షో నిర్వహించినట్టు గుర్తు… […]
రేయ్, ఎవుర్రా మీరంతా…? మీకు ఆ యముడి పాశాలు చుట్టుకోను…!!
. మరీ ఓ వ్యసనంలా అలవాటైన ఆడ లేడీస్ తప్ప…. మిగతావాళ్లందరికీ తెలుగు టీవీ సీరియళ్లు చూస్తుంటే ఓ ఎలపరం..! ఓసారి చూద్దాంలే అనుకుని ఒక్క ఎపిసోడ్ చూస్తే, అది ఏ సీరియల్ అయినా సరే… డజనుసార్లు … రేయ్, ఎవుర్రా మీరంతా అనాల్సిందే… అఫ్‌కోర్స్, ఇండియన్ టీవీ సీరియళ్లు అంటేనే ఓ దరిద్రం… ప్రత్యేకించి తెలుగులో సీరియళ్ల రచయితలకు ఒక్కొక్కడికీ నాలుగేసి పద్మ పురస్కారాలు ఇవ్వాలి… మరి అంత సాగదీత ప్రపంచంలో ఎవడికి చేతనవుతుంది…? ఎప్పుడోసారి […]