ఏమాటకామాట… ఆంధ్రజ్యోతి ఓనర్ రాధాకృష్ణకు నమస్తే తెలంగాణ ఓనర్ కేసీయార్ థాంక్స్ చెప్పాలి… మిగతా విషయాల మాటెలా ఉన్నా… నమస్తే తెలంగాణను కూడా తను స్పందించాల్సిన స్థాయి కలిగిన పత్రికగా రాధాకృష్ణ గుర్తించినందుకు..! నమస్తే పాఠకులు అనేకులు ఆ పత్రిక మడత కూడా విప్పరు… బీఆర్ఎస్ నాయకులకు టార్గెట్లు పెట్టి మరీ కొనిపిస్తుంటారు… ఆంధ్రజ్యోతి సంపాదక బృందం మాత్రం నమస్తే వార్తలను కూడా శ్రద్ధగా చదివి, కొన్నిసార్లు కౌంటర్లు రాస్తుంటుంది… ఆంధ్రజ్యోతి సాధారణంగా సాక్షిలో వచ్చిన వార్తలకు […]