ఓటీటీ… స్మార్ట్ ఫోన్ లేదా ట్యాబ్… ప్రపంచ సినిమాను అందుబాటులోకి తెచ్చింది… సినిమాను ప్రేమించే ప్రేక్షకులు రకరకాల జానర్ల సినిమాల్ని తిలకిస్తూ, అతుక్కుపోతున్నారు… అనేక భాషల్లో సినిమాలను సబ్ టైటిల్స్ సాయంతో రుచిచూస్తున్నారు… వాటితో పోలిస్తే మన సినిమా ఎక్కడున్నదనే సోయి, తద్వారా అసంతృప్తి పెరుగుతోంది… అయితే మన హీరోలు, దర్శకులు, నిర్మాతల తప్పేకాదు… మన వీక్షకుల అభిరుచిలోనూ తేడా ఉంది… సహజమే కావచ్చు… అదొక డిబేట్… అయితే ఓటీటీ వల్ల వెరయిటీ సినిమాల్ని చూసే సౌలభ్యం, అవకాశం కలిగిందనేది వాస్తవం… సినిమా థియేటర్ల నుంచి బయటపడుతున్నది… అరచేతిలోకి వచ్చేసి పలకరిస్తోంది సినిమా… అనేక భాషల్లో… మిత్రుడు Srichaman Madhusudan Challa….. స్వగతం ఇదీ…
Share this Article