.
నటుడు శివాజీ అంటేనే ఓ వరస్ట్… ఓ బలుపు కేరక్టర్… అప్పటి టీవీ9 రవిప్రకాష్ మద్దతుతో గరుడపురాణం అనీ, మన్నూమశానం అనీ తెలుగు జనం చెవుల్లో క్యాబేజీ పూలు…, కాదు కాదు, కంపు కొట్టే రఫ్లీషియా పూలు పెట్టిన దరిద్రం… ఇజ్జత్ పోగొట్టుకున్నది ఆ రవిప్రకాషుడే…
ఇక్కడ శివాజీ అనే వాడిని (వాడిని అని అనడం ఉద్దేశపూర్వకమే, ఫ్లోలో అనడం కాదు) దరిద్రం అని ఎందుకు అనాలంటే… వాడిలాంటి చాలామంది దరిద్రులు…. దరిద్రపు ముండలు అని సినిమా తారల్ని ప్రస్తావిస్తున్నారు కాబట్టి… ఈ దరిద్రులకు సినిమా తారలు జస్ట్, ఓ సరుకు… ఓ ఆబ్జెక్టు… వాళ్లకు కావల్సింది ఆ సైజులు… అదే భాష…
Ads
ఒక ముసలి గాడిద వీళ్లను ‘పక్కలోని పనికొస్తారు’ అంటాడు… మరో గాడిద ‘బాగా తిని సైజులు పెంచుకో’ అని అన్షు అంబానీకి సలహా ఇస్తాడు… ఇప్పుడు వీడేమో ‘సామాన్లు’ అని సంబోధిస్తాడు, వాడు పాలు తాగిన తీరు మరిచిపోయి… హార్ష్‌గా ఉన్నట్టుంది కదా ఈ వ్యాఖ్య… సామాన్లు ఏందిరా ఇడియట్..?
జాతికి గరుడ నీతులు చెప్పే గాడిదలకు తమ భాష విషయంలో నియంత్రణ ఉండొద్దా… స్త్రీని ఆబ్జెక్టుగా కాదు, తోటి హ్యూమన్‌గా చూసే విషయంలో…! ఇడియట్… అందుకే ఈ మాట అనడానికి సాహసిస్తున్నా… వాడి పొగరు మొదటి నుంచీ చూస్తున్నాం కదా… మామూలుగా లేదు…
చీర కట్టుకొండి బాగుంటుంది, అందులోనే అందం ఉంది… పద్దతిగా ఉంటుంది, సామాన్లు కనిపించకూడదు అట… ఇదీ వాడి వ్యాఖ్య… వాడి స్థాయి అదే… అంతకుమించి ఎదగడు… మరి ధోతీలోనే ఉంది కదరా, నువ్వెందుకు కట్టుకోవు… ఐనా నీ మోరల్ పోలీసింగ్ ఏమిట్రా… నీ ఆబ్జెక్టిఫికేషన్ ఏమిట్రా… అనడిగేవాడు లేక… నీ బొంద దండోరా… మరో రాజేంద్ర ప్రసా.డువు నువ్వు…

భేష్ అనసూయ… నీతో చాలా విషయాల్లో నాకు పంచాయితీలు ఉన్నాయి… కానీ నాడు అర్జున్ రెడ్డి విషయంలో… ఇప్పుడు ఈ శివాజీ గాడి పిచ్చి కూతల విషయంలో.., ఎండగట్టావు, కడిగేశావు… నాన్సెన్స్, ఈ కెరీర్ ఉంటే ఎంత, పోతే ఎంత… సూపర్…
‘‘ఇది నా దేహం, నడుమ నువ్వేమిట్రా పోరా గాడిదా’’ అన్నట్టుగా ట్వీటింది… శివాజీ వంటి మగ వివక్ష సెలబ్రిటీల జోలికి పోతే, తొక్కేస్తారు అనే భయం ఏమీ లేకుండా… ఎహె పోరా గాడిదా అన్నట్టుగా స్పందించింది… అదీ టెంపర్‌మెంట్…. చివరకు శివాజీ వంటి వాళ్లకు కూడా భయపడితే ఆ ఇండస్ట్రీలో ఉండటమే వేస్ట్…

సేమ్, చిన్మయి… చాలా విషయాల్లో ఆమె ధోరణి కాస్త అడమెంట్… కానీ శివాజీని కడిగేయడంలో తన స్పీడ్ స్పందన భేష్… ఆడది అంటే ఓ సరుకు, ఓ వస్తువు… ఇండస్ట్రీలో మగ సెలబ్రీటలు మాత్రమే కాదు, వాడెవడో జర్నలిస్టు ముసుగులోని ఓ మూర్ఖుడు… లంజె ముండలు అని వ్యాఖ్యానించాడు…

శివాజీ గాడు ఈ తలతిక్క కూతలు కూస్తున్నప్పుడు, ఆ పక్కనే ఉన్న సోకాల్డ్ ‘సామాన్’కు సిగ్గు లేదు, నవ్వుతున్నారు… ఇక్కడ మరో దరిద్రం ఏమిటంటే…. వాడికి నెట్‌లో కూడా సపోర్ట్ లభించడం… వాడికి ఇంతకు మించిన స్పేస్ కూడా వేస్ట్….


సిగ్గుపడాల్సింది మంగపతి కేరక్టర్ ఇచ్చినవాడు, తాజాగా మరో సినిమా ఇచ్చినవాడు... నాగార్జున, మాటీవీ, బిగ్‌బాస్... వీళ్లు కదా సిగ్గుపడి తలదించుకోవాల్సింది... నువ్వేమంటావ్ ‘నక్కిన శివాజీ’... ‘‘వాడు, గాడిద, ఇడియెట్ అనే పదాలు వాడినందుకు నో రిగ్రెట్స్...’’
- వీడు ఏదో వీడియో రిలీజ్ చేసి సారీ చెబుతాడేమో…. అది ఉత్తదే… వాడి గుణం మాత్రం మారదు…
Share this Article